అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

11 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి (Wikipedia python library)
చి (clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)
}}
 
'''అంట్యాకుల పైడిరాజు''' [[విజయనగరం]] జిల్లాకు చెందిన ప్రముఖ [[చిత్రకారుడు]] మరియు [[శిల్పి]].
 
 
==జీవిత చరిత్ర==
ఇతడు [[నవంబర్ 1]], [[1919]]న [[బొబ్బిలి]]లో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది.
 
 
విజయనగరం [[మహారాజా కళాశాల]]లో ప్రాధమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
 
విజయనగరం [[మహారాజా కళాశాల]]లో ప్రాధమికప్రాథమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
 
పైడిరాజు 1949లో [[విజయనగరము]] లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్]], [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]] మరియు [[సింగపూర్]] లకు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha70.htm పైడిరాజుపై ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం]</ref> విజయనగరంలో [[బొడ్డు పైడన్న]], పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు మరియు వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న [[గురజాడ అప్పారావు]] విగ్రహం పైడిరాజు చేసినవే.
 
 
అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఇతనిది ఒక ప్రత్యేకశైలి. ఇతడు చిత్రించిన '[[పేరంటం]]', 'అలంకరణ', '[[బొట్టు]]' మున్నగు అద్భుత కళాఖండాలు [[కేంద్ర లలితకళా అకాడమీ]] బహుమతులు గెల్చుకున్నాయి.
భారతీయత, ఆంధ్రత్వం, అధివాస్తవికత, క్యూబిజం ఇతని చిత్రాలలో జీవకళగా ఉట్టిపడుతూ ఉంటాయి.
 
 
1977లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆహ్వానాన్ని మన్నించి లలితకళా విభాగ ఆచార్యులయ్యారు. చిత్రకళా శిరోవిభూషణ, [[కళా ప్రపూర్ణ]] గౌరవాలందుకున్నారు. బోగి జగన్నాధరాజు, అబ్బూరి గోపాలకృష్ణ, కేతినీడి, వేదుల రాజ్యలక్ష్మి, శ్యామా కౌండిన్య, ద్వివేదుల సోమనాథశాస్త్రి మొదలగు వారెందరో పైడిరాజు శిష్యులు.
 
 
కవిత్వంలో కూడా చక్కని అభినివేశం గల పైడిరాజు [[1986]] సంవత్సరంలో [[డిసెంబరు 26]]న [[విశాఖపట్నం]]లో మరణించాడు.
* "పిపాస - అంట్యాకుల పైడిరాజుగారి జీవిత చరిత్ర" - అనే పుస్తకాన్ని [[ద్వివేదుల సోమనాధశాస్త్రి]] రచించాడు.
* పైడిరాజు జీవితము, చిత్రాల గురించి [[సంజీవ్‌దేవ్]] "A. Paidiraju" అనే ఆంగ్ల రచన చేశాడు.
* పైడిరాజు కొడుకు [[అంట్యాకుల రాజేశ్వరరావు]] కూడా ఒక ప్రసిద్ధ చిత్రకారుడు <ref>[http://www.hindu.com/thehindu/mp/2002/12/23/stories/2002122300790200.htm]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:1919 జననాలు]]
1,28,802

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1653029" నుండి వెలికితీశారు