"తమిళనాడు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎సామాజిక అభివృద్ధి: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి (Removing Link FA template (handled by wikidata))
చి (→‎సామాజిక అభివృద్ధి: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)
== సామాజిక అభివృద్ధి ==
 
ఇంకా చెన్నై వైద్య, పరిశోధన, విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ప్రాధమికప్రాథమిక విద్యకు ప్రభుత్వధనం బాగా వినియోగింపబడుతూ ఉన్నది. 'బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం' అనే పధకం తమిళనాడులోనే ప్రారంభమైంది.
 
ఇక సామాజిక అంశాలలో వెనుకబాటు తనం కూడా కొన్ని విషయాలలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. వాఠిలో ఒకటి - కొన్ని ప్రాంతాలలో - ఆడ శిశువులను చంపివేయడం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1653036" నుండి వెలికితీశారు