రాయిగఢ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి →‎విధ్య: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 35:
==విధ్య==
పాత కొలబా ప్రాంతాన్ని బ్రిటిష్ స్వాధీనం చేసుకున్న తరువాత 1865 - 1866 మధ్య బ్రిటిష్ వారు 4 ఆగ్లో - వర్నాక్యులర్ మాధ్యమ పాఠశాలలు మరియు 30 ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. [[1861]] లో అలిబాగ్‌లో మొదటి బాలికల పాఠశాల స్థాపించబడింది. క్రైస్తవ మిషన్ [[1879]] లో అలిబాగ్‌లో ఇంగ్లీష్ పాఠశాల స్థాపించారు. ప్రభాకర్ పాటిల్ ఎజ్యుకేషన్ సొసైటీ
జిల్లాలో 27 పాఠశాలలను నిర్వహిస్తుంది(5 మరాటీ & ఇంగ్లీష్ ప్రాధమికప్రాథమిక పాఠశాలలు, డి.ఇ.డి కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్ మరియు ఒక ఎం.ఎం.ఎస్ కాలేజ్).
 
== పరిపాలక ఉపవిభాగాలు ==
"https://te.wikipedia.org/wiki/రాయిగఢ్_జిల్లా" నుండి వెలికితీశారు