గీతా మాధురి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 16:
'''శొంఠి గీతా మాధురి ''' ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన ''నిన్నే నిన్నే'' పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. [[మాటీవి]]లో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.
== నేపధ్యం ==
గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్బీహెచ్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ కు మారిపోయారు. ఆమె ప్రాధమికప్రాథమిక విద్య హైదరబాద్, వనస్థలిపురంలోని లయోలా పాఠశాలలో చదువుకున్నారు. చిన్నప్పట్నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. [[ఈటీవి]]లో ప్రసారమైన "సై సింగర్స్ ఛాలెంజ్ "లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.
 
కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా సినిమాలోని ఒక పాటతో ఆమె సినీ రంగప్రవేశం చేశారు.
పంక్తి 25:
==పురస్కారాలు==
*2008 లో [[నచ్చావులే]] చిత్రంలోని '''నిన్నే నిన్నే ''' పాటకు గాను [[m:en:Filmfare Award for Best Female Playback Singer - Telugu|ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నేపధ్యగాయని]] పురస్కారానికి నామినేట్ అయింది.<ref>{{cite web|url=http://www.reachouthyderabad.com/news/Filmfare_awards.htm |title=56th Idea Filmfare Awards Nominations |publisher=Reachouthyderabad.com |date= |accessdate=2012-02-29}}</ref>
*2008 లో [[నచ్చావులే]] చిత్రంలోని '''నిన్నే నిన్నే ''' పాటకు గాను [[m:en:Nandi Award for Best Female Playback Singer|నంది ఉత్తమ నేపధ్యగాయని ]] పురస్కారము.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/2000march20/nandiawards2008.html |title=Nandi awards 2008 announced - Telugu cinema news |publisher=Idlebrain.com |date=2008-10-24 |accessdate=2012-02-29}}</ref>
* 2008లో [[చిరుత]] లోని '''చంకా చంకా ''' పాటకు [[m:en:CineMAA Awards|మా టీవీ ఉత్తమ నేపధ్యగాయని]] పురస్కారము.
* 2009 లో [[నచ్చావులే]] చిత్రానికి గానూ ఉత్తమ నేపధ్యగాయనిగా [[m:en:Santosham Film Awards|సంతోషం పురస్కారము]] .<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/santoshamawards2009.html |title=Santosham film awards 2009 - Telugu cinema function |publisher=Idlebrain.com |date=2009-08-21 |accessdate=2012-02-29}}</ref>
పంక్తి 34:
==మూలాలు==
<references/>
 
[[వర్గం:1985 జననాలు]]
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]
"https://te.wikipedia.org/wiki/గీతా_మాధురి" నుండి వెలికితీశారు