మాతృభాష: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గిరిజన మాతృభాషల్లో నిఘంటువులు పుస్తకాలు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 22:
 
== గిరిజన మాతృభాషల్లో నిఘంటువులు పుస్తకాలు ==
ఆదిలాబాద్‌, వరంగల్‌, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మంజిల్లాల్లో వందలాది గిరిజన తెగలున్నాయి...వారి భాషలూ అనేకం. కోయంగ్‌(గోండి), కొలవర్‌గొట్టి(కొలామి), కోయ, కొండ, కువి, ఆదివాసిఒరియా, సవర(సొరబాస), బంజారా తదితర ఎన్నోభాషల్ని మాట్లాడుతుంటారు.మాతృభాషలో ప్రాధమికప్రాథమిక విద్యాభ్యాసం కోసం ఎనిమిది గిరిజన భాషానిఘంటువులను డిజిటల్‌రూపంలో భద్రపర్చారు.ఒక్కోభాషకూ ఒక్కోవెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనా ఉంది.(ఈనాడు5.12.2009)
 
== మాతృభాష ప్రాధాన్యత ==
"https://te.wikipedia.org/wiki/మాతృభాష" నుండి వెలికితీశారు