నిఖిల్ సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 17:
'''నిఖిల్ సిద్దార్థ్ ''' ఒక తెలుగు సినీ నటుడు. [[హ్యాపీ డేస్]] చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు జూన్ 1, 1985 లో జన్మించాడు.
==నేపధ్యము==
[[m:en:Hyderabad_NawaabsHyderabad Nawaabs|హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. [[హ్యాపీ డేస్]] చిత్రం లో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.
 
==జీవిత విశేషాలు==
నిఖిల్ హైదరాబాద్ నందు బేగంపేట లో [[జూన్ 1]] [[1985]] న జన్మించారు. బేగం పేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రాధమికప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్" గా చెప్పుకొనేవాడు.<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms</ref> యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ నందు చదువుకున్నాడు<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms]</ref>. ఆయన [[హైదరాబాద్ నవాబ్స్]] చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.[[హాపీడేస్]] చిత్రం లో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశం లో విడుదల కంటే ముందుగా టాలీవుడ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది<ref>[http://www.idlebrain.com/movie/happydays/nikhil.html Nikhil (Happy days) interview - Telugu cinema actor<!-- Bot generated title -->]</ref>. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా [[హేపీడేస్]] చిత్రం నిలిచింది. ఆయన మొదటి సోలో చిత్రం [[అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్]]. అతడు [[యువత]] మరియు [[వీడు తేడా]] చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడాయి.<ref> Nikhil did his schooling in Hyderabad Public School, Begumpet and then transferred to St. Patricks' High School, Secunderabad. He was brilliant in school and was a merit student.[http://www.thehindubusinessline.com/2007/12/31/stories/2007123150991500.htm The Hindu Business Line : Small films hold their own in Telugu film industry<!-- Bot generated title -->]</ref>
 
ఆయన ప్రస్తుత సినిమా [[స్వామి రా రా]]
పంక్తి 29:
! సంవత్సరం!! చిత్రం!! పాత్ర!! వివరాలు
|-
|2006 || ''[[m:en:Hyderabad_NawaabsHyderabad Nawaabs|హైదరాబాద్ నవాబ్స్]]'' || || అతిధి పాత్ర<ref>http://www.youtube.com/watch?v=fDk6wyuQsGE</ref>
|-
|2007 || ''[[హ్యాపీ డేస్]]'' || రాజేశ్||
పంక్తి 57:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/నిఖిల్_సిద్ధార్థ" నుండి వెలికితీశారు