యనమలకుదురు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 93:
|వాహన రిజిస్ట్రేషన్ సంక్య = AP 16
| blank1_name = శాసనసభ నియోజకవర్గం
| blank1_info = [[పెనమలూరు_శాసనసభ_నియోజకవర్గంపెనమలూరు శాసనసభ నియోజకవర్గం|పెనమలూరు]]
| blank2_name = లోక్ సభ నియోజకవర్గం
| blank2_info = మచిలీపట్టణం
పంక్తి 107:
[[File:Lakulu.jpg|thumb|గ్రామానికి తూర్పు వైపున బందరు కల్వపైన నిర్మించిన లాకులు]]
[[File:Viewfrommunigiri.jpg|thumb|మునిగిరిఫై నుండి కృష్ణా నదీ తీర అందాలు]]
[[File:Panchayat.jpg|thumb|గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వాతంత్యదినోత్సవం సందర్భంగా ప్రాధమికప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యం]]
[[File:Gosala.jpg|thumb|గోశాల]]
==గ్రామ చరిత్ర ==
పంక్తి 144:
గ్రామంలో మహాశివరాత్రే కాక ఉగాది, శ్రీరామ నవమి, వినాయక చవితి, సంక్రాంతి, దసరా, దీపావళి, నాగుల చవితి, రంజాన్, బక్రీద్, పీర్లు, క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటారు.
 
'''గ్రామంలోని మరిన్ని ఆధ్యాత్మక స్థలాలు'''<br>
# వేణుగోపాలస్వామి ఆలయం - మండపం వద్ద
# కనకదుర్గ ఆలయం - లాకులు వద్ద
పంక్తి 152:
 
==రవాణా==
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలనుండి యనమలకుదురు గ్రామానికి బస్సు సౌకర్యం కలదు.</br />
7R: మిల్క్ ప్రాజెక్ట్ నుండి యనమలకుదురు (కాళేశ్వరరావు మార్కెట్, పండిట్ నెహ్రు బస్సు స్టేషను, లబ్బీపేట, స్కెవ్ బ్రిడ్జి, రామలింగేశ్వర నగర్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)</br />
7A: కాళేశ్వరరావు మార్కెట్ నుండి లాకులు (పండిట్ నెహ్రు బస్సు స్టేషను, లబ్బీపేట, పటమట, ఆటోనగర్ బస్సు స్టాండ్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)</br />
7B: కాళేశ్వరరావు మార్కెట్ నుండి తాడిగడప డొంక (పండిట్ నెహ్రు బస్సు స్టేషను, లబ్బీపేట, పటమట, ఆటోనగర్ బస్సు స్టాండ్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)</br />
బస్సులే కాక గ్రామానికి చేరడానికి రైల్వే స్టేషను, పండిట్ నెహ్రు బస్టాండ్, బెంజ్ సర్కిల్, పటమట, ఆటోనగర్ బస్టాండ్ నుండి ఆటోలు దొరుకుతాయి.
 
==పరిపాలన - గ్రామ పంచాయతి==
20 వార్డులు 22,000 వోటర్లు కలిగిన యనమలకుదురు గ్రామ పంచాయతి కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద పంచాయతిల్లో ఒకటి. ప్రస్తుత గ్రామ పంచాయతి పాలకవర్గం ఈ విధింగా ఉంది
 
# సర్పంచి:- శ్రీమతి మూడే సుభద్ర
"https://te.wikipedia.org/wiki/యనమలకుదురు" నుండి వెలికితీశారు