ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  7 సంవత్సరాల క్రితం
చి
→‎ఏమిటి: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి (Wikipedia python library)
చి (→‎ఏమిటి: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)
 
==ఏమిటి==
ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే [[ప్రశ్న]]లలో ఒకటి '''[[ఏమిటి]]'''. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమికప్రాథమిక సమాచారం అందుతుంది. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఏమిటి'''. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.
 
==ఎప్పుడు==
1,31,447

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1653173" నుండి వెలికితీశారు