గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 40:
 
==తొలి జీవితం==
గరిమెళ్ళ సత్యనారాయణ [[శ్రీకాకుళం]] జిల్లా [[నరసన్నపేట]] తాలుక [[గోనెపాడు]] గ్రామంలో [[1893]] [[జూలై 14]]న జన్మించాడు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాధమికప్రాథమిక విద్య స్వగ్రామమైన [[ప్రియాగ్రహారం]]లో సాగింది. [[విజయనగరం]], [[మచిలీపట్నం]], [[రాజమండ్రి|రాజమహేంద్రవరం]] మొదలైనచోట్ల పైచదువులు చదివాడు. బి.ఏ. చేశాక [[గంజాం]] కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత [[విజయనగరం]] ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయాడు.
 
==జాతీయోద్యమ స్ఫూర్తి==
పంక్తి 71:
==వనరులు==
{{wikiquote}}
* అమరావతి పబ్లికేషన్స్ వారి తెలుగు వెలుగులు
 
[[వర్గం:1893 జననాలు|గరిమెళ్ళ సత్యనారాయణ]]