ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 30:
 
=== సచివాలయం ===
[[దస్త్రం:The_United_Nations_Secretariat_BuildingThe United Nations Secretariat Building.jpg|thumb|right|upright|ఐ.రా.స. సచివాలయ కార్యాలయం.]]
ఇది ఐ.రా.స. వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులో పది వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. సచివాలయానికి ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. ఐ.రా.స.కీ, దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవుసరమైన సమాచారము, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలో నిర్వహింపబడుతాయి. ఉద్యోగుల ప్రతిభ, నిజాయితీ, పనితనం మరియు వివిధ ప్రాంతాలకు ఉచితమైన ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ ఉద్యోగుల ఎంపికలో ముఖ్యమైన విషయాలని ఐ.రా.స. ఛార్టర్‌లో వ్రాయబడింది.
 
పంక్తి 44:
=== అంతర్జాతీయ న్యాయస్థానం ===
{{main|అంతర్జాతీయ న్యాయస్థానం}}
'''అంతర్జాతీయ న్యాయస్థానం''' (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" గా పిలువబడుతుంది); [[ఐక్యరాజ్యసమితి]] యొక్క ప్రాధమికప్రాథమిక తీర్పులను ప్రకటించే అంగము. దీని కేంద్రం [[నెదర్లాండ్]] లోని [[:en:The Hague|హేగ్]] నగరంలోగల, [[:en:Peace Palace|శాంతి సౌధం]] లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం మరియు తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం మరియు [[:en:International Criminal Court|అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు]] రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి కలదు.
 
1945లో [[:en:United Nations Charter|ఐక్యరాజ్యసమితి చార్టర్]] ఆధారంగా స్థాపించబడినది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది [[:en:Permanent Court of International Justice|పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్]] యొక్క వారసురాలు.<ref>[http://www.icj-cij.org/documents/index.php?p1=4&p2=2&p3=0 Statute of the International Court of Justice]</ref>
పంక్తి 71:
## [[మల్టిలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ]] (ఎమ్.ఐ.జి.ఎ.)
# [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] - [[ఐ.ఎమ్.ఎఫ్.]] (IMF) - 1947 మార్చి 1 నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. దీని కేంద్ర కార్యాలయం కూడా [[వాషింగ్టన్ డి.సి.]]లో ఉంది. అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని అందించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం దీని ముఖ్య లక్ష్యాలు.
# మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ‘యూఎన్ ఉమెన్’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రకటించారు. ఈ సంస్థకు చిలీ మాజీ అధ్యక్షురాలు మిషెల్ బాచ్లెట్ నేతృత్వం వహిస్తారన్నారు. <ref>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=11369&Categoryid=1&subcatid=31</ref>
 
== ఇవికూడా చూడండి ==
పంక్తి 83:
 
* 2009 ఫిబ్రవరి 2 - "ఈనాడు" పత్రిక ప్రతిభ శీర్షికలో - సీ.హెచ్. కృష్ణప్రసాద్ వ్యాసం
 
 
{{నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు 2001-2025}}
Line 113 ⟶ 112:
* [http://www.unwatch.org/ U.N. watch] - ఐ.రా.స. కార్యక్రమాలను పరిశిలించే సంస్థ.
* [http://elearning.security-research.at/flash/un United Nations eLearning Unit] created by ISRG - University of Innsbruck
 
 
<!-- వర్గాలు -->
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు