ఘండికోట బ్రహ్మాజీరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 39:
==జీవిత సంగ్రహం==
సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పనాలుగా నిలుస్తాయి. ఈ మహా రచయిత ఖాదీకి పర్యాయ పదంగా ఉన్న పొందూరు భ్రాహ్మణ అగ్రహారం వీధిలో [[డిసెంబరు 23]] [[1922]] లో జన్మించారు. అక్కడే ప్రాధమికప్రాథమిక విధ్యను పూర్తిచేశారు. తన 16 యేళ్ళ వయస్సు నుంచే కలం ఝళిపించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఈయన పశ్చిమ బెంగాల్ లో రైల్వే విభాగంలో ఇంజనీరుగా పనిచేశారు. 1980 లో పదవీ విరమణ చేసిన తరువాత హాల్డియా ఫోర్డ్ లో ప్రత్యేక అధికారిగా ఏడాదిపాటు పనిచేశారు. ఈయన 10కి పైగా నవలలు అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంధాలకు అనువాదం చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు.రైల్వేలో అనేక హోదాల్లో పనిచేసిన ఆయన సాహితీ సేవ చేశారు.ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాన్ని జమిలి ముద్రణలో అందించారు.
==వ్యక్తిగత జీవితం==
ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పంక్తి 75:
 
==వర్గాలు==
 
[[వర్గం:1922 జననాలు]]
[[వర్గం:2012 మరణాలు]]
[[వర్గం:తెలుగు రచయితలు|ఉత్తరాంధ్ర]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు కథా రచయితలు]]
[[వర్గం:తెలుగు నవలా రచయితలు]]