"దాద్రా నగరు హవేలీ" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎కొకన్: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి (clean up, replaced: ఎక్స్ప్రెస్ → ఎక్స్‌ప్రెస్ using AWB)
చి (→‎కొకన్: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)
===కొకన్===
కొకన్లకు పశ్చిమ భారతీయ కొంకణి నుండి ఈ పేరు వచ్చింది. వారికి స్వంత వ్యవసాయ భూములు ఉంటాయి. వరిలిలో నివసిస్తున్న వీరు వడ్లు మరియు ఇతర పంటలను పండిస్తుంటారు. వారిలో
ప్రభుత్వం ప్రాధమికప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తరువాత వారిలో అధికులు సాంఘిక జీవితానికి అలవాటు పడుతున్నారు. ధృఢకాయులైన కొక్నాల స్త్రఉరుషులిరువురు వారి శరీరాలలో భుజాలు మరియు మోకాళ్ళ మీద పచ్చబొట్లు పొడిపించుకునే అలవాటు ఉంది. వారు కోటు లేక షర్టు ధరిస్తుంటారు. స్త్రీలు గిరిజనులకే ప్రత్యేకమైన వర్ణరంజితమైన చీరెలను కొందరు మోకాళ్ళ వరకు కొందరు పూతి పొడవున ధరిస్తారు.<ref name=tribe />
 
===ఖదోడియా===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1653304" నుండి వెలికితీశారు