ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి bot: removed {{link FA}}, now given by wikidata.
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 63:
భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో [[మధ్య ఆసియా]] దేశంగాను<ref>[http://web.utah.edu/meca/2007Conf/2007%20MECA-%20Final%20Program.pdf], [http://www.imf.org/external/pubs/ft/reo/2006/eng/01/mreo0506.pdf]</ref>, [[మధ్యప్రాచ్య]] దేశంగాను<ref>[http://menic.utexas.edu/Countries_and_Regions/Afghanistan UT - MENIC], [http://www3.nationalgeographic.com/places/countries/country_afghanistan.html ''Afghanistan Profile''], National Geographic (accessed [[20 January]] [[2006]]), [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/af.html#Geo ''Afghanistan''], CIA Factbook (accessed [[20 January]] 2006), [http://www.mideasti.org/countries/countries.php?name=afghanistan ''Afghanistan''], Middle East Institute (accessed [[20 January]] 2006).</ref>, లేదా [[దక్షిణ ఆసియా]] దేశంగాను<ref name="SouthAsia">[http://www.ias.berkeley.edu/southasia/aboutus.html University of California], [http://www.southasiaoutreach.wisc.edu/countries.htm], [http://www.southasia.upenn.edu/home/views/languages.html University of Pennsylvania], [http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/SOUTHASIAEXT/0,,menuPK:158937~pagePK:158889~piPK:146815~theSitePK:223547,00.html World Bank]; [http://pubs.usgs.gov/of/1997/ofr-97-470/OF97-470C/asiaGmap.html US maps]; [http://usinfo.state.gov/xarchives/display.html?p=washfile-english&y=2007&m=August&x=20070829160347saikceinawz0.2609064] ; [http://jsis.washington.edu/advise/catalog/soasia-b.html University of Washington] [http://www.maxwell.syr.edu/moynihan/programs/sac/ Syracuse University]</ref> వ్యవహరించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు దాని సరిహద్దు దేశాలతో జాతి, భాషా, భౌగోళిక సంబంధాలున్నాయి. [[దక్షిణం|దక్షిణాన]] మరియు [[తూర్పు]] న [[పాకిస్తాన్]] ,<ref name="India">Footnote: The Government of India also considers Afghanistan to be a bordering country. This is because it considers the entire state of [[Jammu and Kashmir]] to be a part of India including the portion bordering [[Afghanistan]]. A ceasefire sponsored by the [[United Nations]] in 1948 froze the positions of Indian and [[Pakistan]]i held territory. As a consequence, the region bordering Afghanistan is in Pakistani-administered territory.</ref> [[పశ్చిమం]] లో [[ఇరాన్]] , [[ఉత్తరం|ఉత్తర దిశన]] [[తుర్కమేనిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]] మరియు [[తజికిస్తాన్]], దూర [[ఈశాన్యం]] లో [[చైనా]] ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి.
 
[[దక్షిణ ఆసియా]], [[మధ్య ఆసియా]], [[నైరుతీ ఆసియా]] లను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా [[:en:silk road|సిల్క్ వాణిజ్య మార్గం]] లో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు ఊ దేశం తరచు గురయ్యేది. అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు. 18వ శతాబ్దం మధ్యకాలంలో [[:en:Kandahar|కాందహార్]] కేంద్రంగా [[:en:Ahmad Shah Durrani|అహమ్మద్ షా దుర్రానీ]] విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు.<ref name="Ahmad Shah Durrani">[http://concise.britannica.com/ebc/article-9354776/Ahmad-Shah-Durrani ''Ahmad Shah Durrani''], Britannica Concise.</ref> కాని 19వ శతాబ్దంలో ఇది [[బ్రిటిష్ సామ్రాజ్యం]] లో భాగమయింది. [[ఆగస్టు 19]], 1919న మళ్ళీ స్వతంత్ర దేశము అయింది.
 
1970 దశకంనుండి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. [[2001]] తరువాత [[:en:NATO|నాటో ]] జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం [[అమెరికా]] సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
[[దక్షిణ ఆసియా]], [[మధ్య ఆసియా]], [[నైరుతీ ఆసియా]] లను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా [[:en:silk road|సిల్క్ వాణిజ్య మార్గం]] లో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు ఊ దేశం తరచు గురయ్యేది. అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు. 18వ శతాబ్దం మధ్యకాలంలో [[:en:Kandahar|కాందహార్]] కేంద్రంగా [[:en:Ahmad Shah Durrani|అహమ్మద్ షా దుర్రానీ]] విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు.<ref>[http://concise.britannica.com/ebc/article-9354776/Ahmad-Shah-Durrani ''Ahmad Shah Durrani''], Britannica Concise.</ref> కాని 19వ శతాబ్దంలో ఇది [[బ్రిటిష్ సామ్రాజ్యం]] లో భాగమయింది. [[ఆగస్టు 19]], 1919న మళ్ళీ స్వతంత్ర దేశము అయింది.
 
1970 దశకంనుండి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. [[2001]] తరువాత [[:en:NATO|నాటో ]] జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం [[అమెరికా]] సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
[[దస్త్రం:Northwestern Afghanistan.jpg|thumb|300px|వాయువ్య ఆఫ్ఘనిస్తాన్]]
 
== ఆఫ్ఘనిస్తాన్ పేరు ==
''ఆఫ్ఘనిస్తాన్'' అంటే 'ఆఫ్ఘనుల ప్రదేశం' - ఇక్కడి పర్షియన్లు తమను 'ఆఫ్ఘనులు' అని (కనీసం ఇస్లామిక్ యుగకాలం నుండి) చెప్పుకొన్నారు. <ref>Encyclopedia Britannica, Afghanistan History, Online Edition [http://www.britannica.com/eb/article-129450/Afghanistan LINK]</ref>
<ref>W. K. Frazier Tyler, M. C. Gillet and several other scholars, ''"The word Afghan first appears in history in the [[Hudud ul-'alam min al-mashriq ila al-maghrib|Hudud-al-Alam]] in 982 AD."''</ref> ప్రత్యేకించి [[పుష్తో]] భాష మాట్లాడేవారికి 'ఆఫ్ఘన్' పదాన్ని వర్తింపజేయడం జరుగుతున్నది. భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్త [[వరాహమిహిరుడు]] క్రీ.శ. 6వ శతాబ్దంలో ఈ ప్రాంతంవారిని ''అవగాన'' అని తన [[బృహత్ సంహిత]] లో ప్రస్తావించాడు. <ref>[http://www.iranica.com/newsite/articles/v1f5/v1f5a037.html "Afghan"] (with ref. to "Afghanistan: iv. Ethnography") by Ch. M. Kieffer, ''[[:en:Encyclopaedia Iranica|Encyclopaedia Iranica]]'' Online Edition 2006.</ref>.
 
16వశతాబ్దంలో [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్]] రాజు [[బాబర్]] తన [[బాబర్‌నామా]] లో [[కాబూల్]] దక్షిణ ప్రాంతాన్ని ''ఆఫ్ఘనిస్తాన్'' అని వ్రాశాడు <ref>[http://persian.packhum.org/persian//pf?file=03501051&ct=92 "Transactions of the year 908"] by Zāhir ud-Dīn Mohammad Bābur in Bāburnāma, translated by John Leyden, Oxford University Press: 1921.</ref>. 19వ శతాబ్దం వరకూ 'పుస్తూన్' జాతివారికే ఆఫ్ఘనులు అనే పదాన్నివాడారు. మొత్తం రాజ్యాన్ని సూచించడానికి ''[[:en:Caboul|కాబూల్ రాజ్యం]]'' అనే పదాన్ని బ్రిటిష్ చరిత్ర కారుడు [[:en:Mountstuart Elphinstone|ఎల్ఫిన్‌స్టోన్]] వాడాడు<ref>[[:en:Mountstuart Elphinstone|Elphinstone, M.]], ''"Account of the Kingdom of Cabul and its Dependencies in Persia and India"'', [[London]] 1815; published by Longman, Hurst, Rees, Orme & Brown</ref>. క్రమంగా దేశం ఏకమై అధికారం కేంద్రీకృతమయన తరువాత [[ఆఫ్ఘన్ భూమి]] అన్న పదాన్ని వివిధ ఒడంబడికలలో వాడారు <ref>E. Huntington, ''"The Anglo-Russian Agreement as to Tibet, Afghanistan, and Persia"'', Bulletin of the American Geographical Society, Vol. 39, No. 11 (1907)</ref>. 1857లో [[ఫ్రెడరిక్ ఎంగెల్స్]] మొత్తం దేశాన్ని 'ఆఫ్ఘనిస్తాన్' అనే పేరుతో ప్రస్తావించాడు <ref name="MECW">[http://www.marxists.org/archive/marx/works/1857/afghanistan/index.htm MECW Volume 18, p. 40; The New American Cyclopaedia - Vol. I, 1858]</ref>. 1919లో దేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆధికారికంగా 'ఆఫ్ఘనిస్తాన్' అనే పదాన్ని ప్రామాణికం చేశారు.<ref>M. Ali, ''"Afghanistan: The War of Independence, 1919"'', Kabul [s.n.], 1960</ref>. అదే పదాన్ని 1923 రాజ్యాంగంలో నిర్ధారించారు<ref>[http://www.afghan-web.com/history/const/const1923.html Afghanistan's Constitution of 1923] under ''[[Amanullah Khan|King Amanullah Khan]]'' (English translation).</ref>.
Line 77 ⟶ 76:
== భౌగోళికం ==
[[దస్త్రం:Afghan topo en.jpg|thumb|300px|భౌగోళిక ఉపరితల సూచన చిత్రం]]
ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఇతర దేశాలతో చుట్టబడిన (సముద్ర తీరం లేని) దేశం. ఎక్కువ భాగం పర్వత మయం. ఉత్తరాన, నైరుతి దిశన మైదాన ప్రాంతం. దేశంలో అత్యంత ఎత్తైన స్థలం [[:en:Nowshak|నౌషాక్]] (సముద్ర మట్టం నుండి 7,485&nbsp;మీటర్లు లేదా 24,557&nbsp;అడుగులు ఎత్తు). దేశంలో వర్షపాతం బాగా తక్కువ. ఎక్కువ భాగం పొడి ప్రదేశం. [[:en:Endorheic basin|ఎండోర్హిక్]] [[:en:Sistan Basin|సిస్టాన్ బేసిన్]] ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉన్న ప్రాంతాలలో ఒకటి.<ref>{{cite web|url=http://postconflict.unep.ch/publications/sistan.pdf|title=History of Environmental Change in the Sistan Basin 1976 - 2005|publisher=|accessdate=2007-07-20}}</ref>
 
 
ఆఫ్ఘనిస్తాన్ వాతావరణం ఖండాతర్గతం (continental climate). వేసవి కాలం చాలా వేడిగానూ, చలికాలం చాలా చల్లగానూ ఉంటుంది. చిన్న చిన్న [[భూకంపం|భూకంపాలు]], ముఖ్యంగా ఈశాన్యాన [[:en:Hindu Kush|హిందూకుష్]] పర్వత ప్రాంతంలో, తరచు సంభవిస్తుంటాయి. మే 30, 1998న వచ్చిన భూకంపంలో షుమారు 125 గ్రామాలు నాశనమయ్యాయి. 4000 మంది మరణించారు.
Line 89 ⟶ 87:
 
== చరిత్ర ==
కనీసం 50,000 సంవత్సరాల పూర్వంనాడే ఈ ప్రాంతంలో జనావాసాలున్నాయనీ, ఇక్కడి వ్యవసాయ జీవనం ప్రపంచం లోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి అనీ చెప్పడానికి ఆధారాలున్నాయి. కాని 1747లో [[అహమ్మద్ షా దుర్రానీ]] స్థాపించిన రాజ్యం ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ స్వరూపానికి ఆద్యం. <ref>[http://concise.britannica.com/ebc/article-9354776/Ahmad-Shah-Durrani ''name="Ahmad Shah Durrani''], Britannica Concise.<"/ref> <ref>[http://www.zharov.com/dupree/chapter03.html Sites in Perspective], chapter 3 of Nancy Hatch Dupree, ''An Historical Guide To Afghanistan''.</ref> [[దస్త్రం:Persian empire 490bc Bactria.gif|right|thumb|250px|ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ చారిత్రికంగా ఎక్కువ కాలం వివిధ పర్షియన్ సామ్రాజ్యాలలో భాగంగా ఉన్నది. [[:en:Persian Empire|అర్కామెనిడ్ పర్షియన్ సామ్రాజ్యం]] (559–330&nbsp;BCE) చిత్రపటం]]
అనేక సంస్కృతుల, జాతుల ఆవాసాలకు, సమ్మేళనానికీ, పోరాటాలకూ నిలయంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం చారిత్రక విశిష్టత కలిగి ఉన్నది.
[[:en:Aryan|ఆర్యులు]] ([[:en:Indo-Iranians|ఇండో-ఇరానియనులు]] అనగా [[:en:Kambojas|కాంభోజ]], [[:en:Bactrians|బాక్ట్రియన్]], [[:en:Persians|పర్షియన్]] జాతులు ), [[:en:Median Empire|మీడియన్ సామ్రాజ్యం]], [[:en:Persian Empire|పర్షియన్ సామ్రాజ్యం]], [[:en:Alexander the Great|అలెగ్జాండర్]], [[:en:Kushans|కుషానులు]], [[:en:Hepthalites|హెప్తాలీట్‌లు]], [[:en:Arab|అరబ్బులు]], [[:en:Turkic peoples|తురుష్కులు]], [[:en:Mongols|మంగోలులు]] - ఇంకా ఇటీవలి చరిత్రలో [[:en:United Kingdom|బ్రిటిష్ వారు]], [[:en:Soviet Union|సోవియట్లు]], ఆ తరువాత [[:en:United States|అమెరికన్లు]] - ఇలా ఎన్నో దేశాలు, జాతుల వారి యుద్ధాలకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం యుద్ధరంగమయింది. అలాగే స్థానికులు కూడా పరిసర ప్రాంతాలపై దండెత్తి తమ రాజ్యాలను స్థాపించిన సందర్భాలు ఉన్నాయి.
 
క్రీ.పూ. 2000-1200 మధ్య ఆర్యులు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో నివసించినట్లు భావిస్తున్నారు. అయితే వారి స్వస్థలాన్ని గురించి పలు అభిప్రాయాలున్నాయి. క్రీ.పూ. 1700-1100 మధ్యకాలములో ఆర్యులు [[స్వాత్ లోయ]], [[గాంధార]] మరియు కుభ (కాబూల్) ప్రాంతములో ఋగ్వేదమును తొలిసారిగా ఉచ్చరించారు<ref name="The Vedic People 2000">The Vedic People: Their History and Geography, Rajesh Kochar, 2000, Orient Longman, ISBN 81-250-1384-9</ref><ref>ఋగ్వేదము-సరస్వతీ నది: http://www.class.uidaho.edu/ngier/306/contrasarav.htm</ref>. క్రీ.పూ. 1800-800 మధ్య [[:en:Zoroastrianism|జోరాస్ట్రియన్ మతం]] ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఆవిర్భవించి ఉండవచ్చునని చరిత్రకారులు ఊహిస్తున్నారు.
<ref>''The history of Afghanistan'', [http://www.gandhara.com.au/afghan_table.html Ghandara.com website]</ref>. ఋగ్వేద సంస్కృతమునకు అవెస్త పారశీకమునకు చాల సామీప్యమున్నది. రాజేశ్ కొచ్చర్ ప్రకారము రామాయణ, భారతముల మూల సంఘటనలు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగాయి<ref> name="The Vedic People: Their History and Geography, Rajesh Kochar, 2000, Orient Longman, ISBN 81-250-1384-9 "/>.
</ref><ref>ఋగ్వేదము-సరస్వతీ నది: http://www.class.uidaho.edu/ngier/306/contrasarav.htm</ref>. క్రీ.పూ. 1800-800 మధ్య [[:en:Zoroastrianism|జోరాస్ట్రియన్ మతం]] ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఆవిర్భవించి ఉండవచ్చునని చరిత్రకారులు ఊహిస్తున్నారు.
<ref>''The history of Afghanistan'', [http://www.gandhara.com.au/afghan_table.html Ghandara.com website]</ref>. ఋగ్వేద సంస్కృతమునకు అవెస్త పారశీకమునకు చాల సామీప్యమున్నది. రాజేశ్ కొచ్చర్ ప్రకారము రామాయణ, భారతముల మూల సంఘటనలు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగాయి<ref>The Vedic People: Their History and Geography, Rajesh Kochar, 2000, Orient Longman, ISBN 81-250-1384-9
</ref>.
 
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పర్షియన్ సామ్రాజ్యం నెలకొన్నది. క్రీ.పూ. 330లో అలెగ్జాండర్ దండెత్తి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. సెల్యూకస్ అధీనంలో సాగిన వారి రాజ్యం కొద్దికాలమే ఉంది. మౌర్యులు దక్షిణ, ఆగ్నేయ భాగాన్ని ఆక్రమించి బౌద్ధమతం వ్యాప్తికి కారకులయ్యారు.
[[:en:Anno Domini|క్రీ.శ.]] 1వ శతాబ్దంలో [[:en:Kushan|కుషానులు]] ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారి కాలంలో బౌద్ధమతం, సంస్కృతి బాగా వర్ధిల్లాయి. కుషానులను ఓడించి[[:en:Sassanid Empire|సస్సనిద్‌లు]] క్రీ.శ. మూడవ శతాబ్దంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. <ref>Dani, A. H. and B. A. Litvinsky. "The Kushano-Sasanian Kingdom." In: ''History of civilizations of Central Asia, Volume III. The crossroads of civilizations: A.D. 250 to 750''. Litvinsky, B. A., ed., 1996. Paris: UNESCO Publishing, pp. 103–118. ISBN 92-3-103211-9</ref> తరువాత [[:en:Kidarite|కిదరైట్]] హూణుల పాలన ప్రారంభమైంది<ref>Zeimal, E. V. "The Kidarite Kingdom in Central Asia." In: ''History of civilizations of Central Asia, Volume III. The crossroads of civilizations: A.D. 250 to 750''. Litvinsky, B. A., ed., 1996, Paris: UNESCO Publishing, pp. 119–133. ISBN 92-3-103211-9</ref>. వారిని ఓడించిన [[:en:Hephthalites|హెఫ్తాలైట్‌ల]] పాలన కొద్దికాలమే సాగింది. కాని వారి రాజ్యం క్రీ.శ. 5వ శతాబ్దినాటికి చాలా బలమైనది.<ref>Litvinsky, B. A. "The Hephthalite Empire." In: ''History of civilizations of Central Asia, Volume III. The crossroads of civilizations: A.D. 250 to 750''. Litvinsky, B. A., ed., 1996, Paris: UNESCO Publishing, pp. 135–162. ISBN 92-3-103211-9</ref> క్రీ.శ. 557లో హెఫ్తాలైట్‌లను ఓడించి ససానియన్ రాజు [[:en:Khosrau I|1వ ఖుస్రో]] మరల పెర్షియాలో ససానియన్ బలం పునస్థాపించాడు. కాని కుషానుల, హెఫ్తాలైట్‌ల అనంతర రాజులు [[:en:Kabulistan|కాబూలిస్తాన్]]‌లో [[:en:Kushano-Hephthalites|ఒక చిన్న రాజ్యం]] నిలుపుకొన్నారు. వారిలో చివరివాడైన 'కాబూలి షా'ను జయించి [[:en:Arab|అరబ్బు సైన్యాలు]] ఇస్లామిక్ పాలన ఆరంభం చేశారు.
=== ఇస్లామిక్ విజయం ===
[[:en:Middle Ages|మధ్య యుగంలో]], 19వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని [[:en:Greater Khorasan|ఖొరాసాన్]] అనేవారు<ref>Ali Akbar Dehkhoda, ''[[Dehkhoda Dictionary]]'', p. 8457</ref><ref>Ghubar, Mir Ghulam Mohammad, ''Khorasan'', 1937 Kabul Printing House, Kabul)</ref><ref>[http://www.tajik-gateway.org/index.phtml?lang=en&id=1005 "Tajikistan Development Gateway"] from ''History of Afghanistan'' by the [http://www.developmentgateway.org/aboutus Development Gateway Foundation]</ref> ఈ కాలంలోనే పలు నగరాలు అభివృద్ధి చెందాయి. ఇస్లాం మతం ఇక్కడ వ్యాప్తి చెందింది. తరువాత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వివిధ సామ్రాజ్యాలకు కేంద్రంగా వర్ధిల్లింది. వాటిలో కొన్ని - [[:en:Samanid|సస్సానిద్‌లు]](875–999), [[:en:Ghaznavid Empire|ఘజనివిద్‌లు]] (977–1187), [[:en:Seljukids|సెల్జుకిద్‌లు]] (1037–1194), [[:en:Ghurids|ఘురిద్‌లు]] (1149–1212), [[:en:Timurid Dynasty|తైమూరిద్‌లు]] (1370–1506). వాటిలో ఘజని, తైమూర్ కాలాలు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ప్రముఖమైనవిగా పరిగణించబడుతున్నాయి<ref>[http://www.britannica.com/eb/article-9036676/Ghaznavid-Dynasty "Ghaznavid Dynasty"], ''Encyclopaedia Britannica'' Online Edition.</ref> <ref>[http://www.britannica.com/eb/article-9072546/Timurid-Dynasty "Timurid Dynasty"], ''Encyclopaedia Britannica'' Online Edition.</ref>
 
1219లో [[చెంగీజ్ ఖాన్]] నాయకత్వంలో [[:en:Mongols|మంగోలులు]] ఆఫ్ఘనిస్తాన్‌ను, [[తామర్లేన్‌]] (తైమోర్ లాంగ్)ను జయించి విశాలమైన రాజ్యాన్ని ఏలారు. 1504లో [[బాబర్]] (చెంగిజ్ ఖాన్, తైమూర్ లంగ్‌, వీరిద్దరి వంశానికీ చెందివాడు) కాబూల్ కేంద్రంగా [[మొఘల్ సామ్రాజ్యం|ముఘల్ సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. 1700 నాటికి ఆఫ్ఘనిస్తాన్ వివిధ భాగాలు వివిధ రాజుల అధీనంలో ఉన్నాయి. ఉత్తరాన [[:en:Uzbeks|ఉజ్బెక్‌లు]], పశ్చిమాన [[:en:Safavids|సఫావిద్‌లు]], మిగిలిన (అధిక) భాగం ముఘల్ లేదా స్థానిక తెగల పాలనలో ఉన్నాయి.
Line 109 ⟶ 105:
 
=== దుర్రానీ సామ్రాజ్యం ===
1738లో నాదిర్ షా తన సైన్యంతో (ఇందులో పష్టూన్ జాతి [[:en:Abdali|అబ్దాలీ తెగ]]కు చెందిన 4వేల సైనికులు కూడా ఉన్నారు) దండెత్తి కాందహార్‌ను, ఆ తరువాత ఘజని, కాబూల్, లాహోర్‌లను ఆక్రమించాడు. <ref name="DurraniDynasty">[http://www.britannica.com/eb/article-21396/Afghanistan "The Durranti dynasty"] in "Afghanistan", ''Encyclopaedia Britannica''.</ref> జూన్ 19, 1747న నాదిర్‌షా (బహుశా అతని మేనల్లుడు [[:en:Adil Shah|ఆదిల్ షా]] చేతిలో) హతమయ్యాడు. అబ్దాలీ తెగకు చెందిన నాదిర్ షా అనుచరుడు [[:en:Ahmad Shah Abdali|అహమద్ షా అబ్దాలీ]] కాందహార్‌లో నిర్వహించిన నాయకత్వం ఎన్నికలో అహమ్మద్ షా అబ్దాలీ వారి రాజుగా ఎన్నుకొనబడ్డాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌గా పిలువబడే దేశం అహమద్ షా అబ్దాలీ ఏర్పరచినదనే చెప్పవచ్చును. <ref name="CIA"/><ref name="Britannica">[http://www.britannica.com/eb/article-9004137/Ahmad-Shah-Durrani?source=YNFAF "Ahmad Shah Durrani"], ''Encyclopaedia Britannica''.</ref>
<ref>[http://www.zharov.com/dupree/chapter16.html The South], chapter 16 of Nancy Hatch Dupree, ''An Historical Guide To Afghanistan''.</ref>
పట్టాభిషేకం తరువాత అతను తన వంశం పేరు 'దుర్రానీ' (పర్షియన్ భాషలో 'దర్' అనగా ముత్యం)గా మార్చుకొన్నాడు.<ref name="DurraniDynasty"/> 1751నాటికి అహమద్ షా దుర్రానీ, అతని ఆఫ్ఘన్ సైన్యం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అనబడే భాగాన్ని అంతటినీ జయించారు. ఇంకా పాకిస్తాన్‌ను, ఇరాన్ లోని ఖొరాసాన్, కోహిస్తాన్‌లను, భారతదేశంలోని [[ఢిల్లీ]]ని కూడా జయించారు.<ref name="MECW"/> అక్టోబరు 1772లో అహమ్మద్ షా రాజ కార్యాలనుండి విరమించి తన శేష జీవిత కాలం కాందహార్‌లో విశ్రాంతి తీసుకొన్నాడు. అతని కొడుకు. [[:en:Timur Shah urrani|తైమూర్ షా దుర్రానీ]] రాజధానిని కాందహార్ నుండి కాబూల్‌కు మార్చాడు. 1793లో తైమూర్ మరణానంతరం అతని కొడుకు [[:en:Zaman Shah Durrani|జమాన్ షా దుర్రానీ]] రాజయ్యాడు.
Line 117 ⟶ 113:
1973లో జాహిర్ షా బావమరిది [[:en:Sardar Mohammed Daoud|సర్దార్ దావూద్ ఖాన్]] రాజ్యాన్ని చేజిక్కించుకొన్నాడు. అనంతరం 1978లో దావూద్ ఖాన్‌ను, అతని పూర్తి పరివారాన్ని హతం చేసి [[:en:People's Democratic Party of Afghanistan|ఆఫ్ఘన్ కమ్యూనిస్టులు]] అధికారాన్ని తమ హస్తగతం చేసుకొన్నారు. ఈ తిరుగుబాటును [[:en:Khalq|'ఖల్క్' లేదా 'మహా సౌర్ విప్లవం']] అంటారు.
=== సోవియట్ ఆక్రమణ, అంతర్యుద్ధం ===
[[దస్త్రం:Evstafiev-afghan-apc-passes-russian.jpg|thumb|right|200px|1988లో సోవియట్ సేనల తిరోగమనం ఫొటో - ఫొటో - [[:en:Mikhail Evstafiev|మిఖైల్ ఎవస్టాఫీవ్ ]]]]
అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న [[:en:Cold War|ప్రచ్ఛన్న యుద్ధం (శీతల యుద్ధం)]]లో సమీకరణాల భాగంగా ఆఫ్ఘన్ ప్రభుత్వ వ్యతిరేక [[:en:Mujahideen|ముజాహిదీన్]] బలగాలకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ [[:en:Inter Services Intelligence|ఐ.ఎస్.ఐ]] ద్వారా అమెరికా సహకారాన్ని అందించడం ప్రారంభించింది. దానితో స్థానిక కమ్యూనిస్టు ప్రభుత్వానికీ-తమకూ 1978లో కుదిరిన ఒప్పందాన్ని పురస్కరించుకొని [[డిసెంబరు 24]], [[1979]]న దాదాపు లక్ష మంది [[సోవియట్ యూనియన్]] సేనలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో (స్థానిక ప్రభుత్వ రక్షణకై) ప్రవేశించాయి. వీరికి ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు అనుకూల ప్రభుత్వం సేనలు మరో లక్ష తోడైనాయి. ఫలితంగా 10 సంవత్సరాలు సాగిన (అంతర్)యుద్ధంలో 6 లక్షలు - 20 లక్షలు మధ్య ఆఫ్ఘన్ వాసులు మరణించారని అంచనా. 50 లక్షలు పైగా ఆఫ్ఘన్ వాసులు పొరుగు దేశాలకు శరణార్ధులుగా వెళ్ళారు. ప్రపంచదేశాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికా, పాకిస్తాన్ ద్వారా, పెద్దపెట్టున ముజాహిదీన్‌కు అనేక విధాలుగా సహకారం అందించింది. 1989లో సోవియట్ సేనలు వెనుకకు మళ్ళాయి. ఇది తమ నైతిక విజయంగా అమెరికా భావిస్తుంది. తరువాత ఆఫ్ఘనిస్తాన్ అవుసరాలను అమెరికా దాదాపు పట్టించుకోలేదు. 1992 దాకా రష్యా మద్దతుతో [[:en:Najibullah|నజీబుల్లా]] ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగి <ref name="Columbia:Afghanistan:History">[http://www.infoplease.com/ce6/world/A0856490.html "Afghanistan: History"], ''Columbia Encyclopedia''.</ref> తరువాత పతనమయ్యింది.
 
అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితి కకావికలమయ్యింది. విద్యావంతులు, మేధావులు చాలామంది వలస పోయారు. నాయకత్వం కొరవడింది. తెగల నాయకత్వాలు తమలో తాము కలహించుకొంటూ దేశానికి నాయకత్వం కూడా వారే నిభాయించారు. 1994లోని ఘర్షణలోనే కాబూల్‌లో 10,000 మంది పైగా మరణించారు. నాయకత్వం కొరవడి రోజువారీ యుద్ధాలు, దోపిడీలు, లంచగొండితనం పెరిగిన అదనులో [[:en:Taliban|తాలిబాన్]] బలమైన శక్తిగా పరిణమించి, క్రమంగా వ్యాప్తి చెంది 1996లో కాబూల్‌ను తన వశంలోకి తెచ్చుకోగలిగింది. 2000నాటికి దేశంలో 95% భాగం వారి అధీనంలోకి వచ్చింది. దేశం ఉత్తర భాగంలో మాత్రం [[:en:Afghan Northern Alliance| ఉత్తర ఆఫ్ఘన్ సంకీర్ణం]] 'బదక్షాన్' ప్రాంతాన్ని ఏలుతున్నది. తాలిబాన్ [[:en:Islamic law|ఇస్లామిక్ న్యాయ చట్టాన్ని]] చాలా తీవ్రంగా అమలు చేసింది. ఈ కాలంలో ప్రజల జీవనం, స్వేచ్ఛ బాగా దెబ్బ తిన్నాయి. స్త్రీలకు, బాలికలకు ఉద్యోగాలు, చదువు నిషేధించారు. నియమాలను ఉల్లంఘించినవారికి దారుణమైన శిక్షలు విధింపబడ్డాయి. కమ్యూనిస్టులు దాదాపు తుడిచివేయబడ్డారు. అయితే 2001నాటికి [[గంజాయి]] ఉత్పాదన అధిక భాగం నిలిపివేయడంలో వారు కృతకృత్యులయ్యారు<ref>Afghanistan, Opium and the Taliban [http://opioids.com/afghanistan/index.html Afghanistan, Opium and the Taliban]</ref>.
=== 2001-తరువాత ఆఫ్ఘనిస్తాన్ ===
[[దస్త్రం:US soldiers stuck in sand in southern Afghanistan.jpg|thumb|200px|left|దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌ ఇసుకలో చిక్కుకుపపోయిన అమెరికా సైనికులు.]]
Line 135 ⟶ 131:
 
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ [[:en:Hamid Karzai|హమీద్ కర్జాయి]] అక్టోబర్ 2004లో ఎన్నికయ్యాడు. ప్రస్తుత [[:en:National Assembly of Afghanistan|పార్లమెంట్]] 2005 ఎన్నికల ద్వారా ఏర్పడింది. వివిధ వర్గాలనుండి ఎన్నికైనవారిలో 28% స్త్రీలు (రాజ్యాంగం ప్రకారం కనీసం 25% స్రీలకు కేటాయించబడింది). ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాధికారి [[:en:Abdul Salam Azimi|అబ్దుల్ సలామ్ అజీమీ]] ఇంతకుముందు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.<ref>[http://www.e-ariana.com/ariana/eariana.nsf/allDocs/E78CB0C74F5E7142872571C90048D8BD?OpenDocument ] - New Supreme Court Could Mark Genuine Departure - [[August 13]], 2006</ref>
 
 
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 60,000 మంది పోలీసు ఆఫీసరులు ఉన్నారు. ఈ సంఖ్యను 80,000 వరకు పెంచే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలు, సైనికుల విస్తృతమైన పాత్ర, విదేశీ సేనల ఉనికి, సామాజిక అస్తవ్యస్తల వలన చట్టం అమలు చాలా క్లిష్టతరమౌతున్నది.
Line 188 ⟶ 183:
కాని 2002 తరువాత దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించింది. మాదక ద్రవ్యాలు మినహాయిస్తే దేశం [[జిడిపి]] 2002లో 29%, 2003లో 16%, 2004లో 8%, 2005లో 14% వృద్ధి చెందింది.<ref>[http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/SOUTHASIAEXT/EXTSARREGTOPMACECOGRO/0,,contentMDK:20592478~menuPK:579404~pagePK:34004173~piPK:34003707~theSitePK:579398,00.html ''Macroeconomics & Economic Growth in South Asia''], The World Bank.</ref> అయితే దేశం 'జిడిపి'లో దాదాపు మూడవవంతు మాదక ద్రవ్యాల పెంపకం, ఉత్పత్తుల మూలంగా జరుగుతున్నది (గంజాయి, మార్ఫీన్, హెరాయిన్, హషీష్ వంటివి)
<ref name="CIA"/>
<ref>[http://www.abc.net.au/news/stories/2007/08/28/2016978.htm Afghan opium production at record high]</ref> దేశంలో షుమారు 33 లక్షలమంది గంజాయి పెంపకంలో పాలుపంచుకొంటున్నారు.<ref>[http://www.guardian.co.uk/afghanistan/story/0,,2157313,00.html UN horrified by surge in opium trade in Helmand]</ref>
 
 
ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి ప్రపంచ దేశాల సహకార కార్యకలాపాలు ఆశాజనకంగా ఉన్నాయి. 2001 డిసెంబరు 'బాన్ ఒడంబడిక' ప్రకారం తరువాత 2002లో టోక్యో సమావేశంలో వివిధ దేశాల హామీల ప్రకారం పెద్ద పెట్టున ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం లభిస్తున్నది<ref>[http://www.irinnews.org/report.asp?ReportID=51510&SelectRegion=Asia&SelectCountry=AFGHANISTAN ''Government to have greater control over aid pledged in London''], irinnews.org.</ref> ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పాలనా సంస్కరణలలో ఈ సహకారం వినియోగమవుతున్నది. [[:en:Asian Development Bank|ఆసియా అభివృద్ధి బ్యాంకు]] నివేదిక ప్రకారం ప్రస్తుత పునర్నిర్మాణ కార్యక్రమం రెండు దిశలలో పురోగమిస్తున్నాది (1) కీలకమైన మౌలిక సదుపాయాలు, వనరులు సమీకరించడం (2) సోవియట్ ప్రణాలికా విధానంలో ఆరంభించిన పబ్లిక్ సెక్టార్ సంస్థలను మార్కెట్ వాణిజ్యపరంగా సమాయుత్తం చేయడం<ref name=Fujimura>[http://www.adbi.org/research-policy-brief/2004/10/15/698.afghan.economy.after.election/ Fujimura, Manabu (2004) "Afghan Economy After the Election", Asian Development Bank Institute]</ref>
 
 
[[దస్త్రం:KABULCITYMAP.jpg|thumb|right|250px|కాబూల్ నగరం పునర్నిర్మాణం ప్రణాళిక - 9 బిలియన్ డాలర్ల అంచనాతో]]యుద్ధకాలంలో వలస వెళ్ళిన 40 లక్షలపైగా [[:en:Afghan refugees|ఆఫ్ఘన్ శరణార్ధులు]] పొరుగు దేశాలనుండి మరలి రావడం దేశం పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలకమైన ఆంశంగా పరిణమించింది. వారు ఉత్సాహంతో క్రొత్త నైపుణ్యాలను తమతో వెంటబెట్టుకొస్తున్నారు. దీనికి ప్రతియేటా అంతర్జాతీయ సహాయంగా లభిస్తున్న 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడి తోడవుతున్నది. ఫలితంగా వాణిజ్యరంగం ఊపందుకొంటున్నది.<ref>[http://www.contracostatimes.com/mld/cctimes/business/15498245.htm "Coca-Cola opens plant in Afghanistan"], ''Contra Costa Times''.</ref>
 
మొత్తానికి దేశం పేదరికం నుండి బయటపడి ఆర్ధికంగా నిలకడైన స్థితిని సాధిస్తుందన్న ఆశ చిగురించింది. దేశంలో గణనీయమైన, విలువైన ఖనిజ సంపద నిక్షేపాలు (సహజ వాయువు, పెట్రోలియమ్ వంటివి) ఉన్నాయన్న వార్తలు ఈ అంచనాలకు దోహదం చేస్తున్నాయి. తగినంత మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తే ఈ భూగర్భ వనరులను సద్వినియోగం చేసికోవచ్చునని పాలకుల అంచనా.<ref name="Eurasianet">[http://www.eurasianet.org/departments/insight/articles/eav090306.shtml ''Afghanistan’s Energy Future and its Potential Implications''], Eurasianet.org.</ref> [[బంగారము]], [[రాగి]], [[ఇనుము]],[[బొగ్గు]] వంటి విలువైన ఖనిజాలు కూడా పెద్దమొత్తాలలో ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.<ref name="AfghanMinerals"/><ref name="Pajhwok"/>
 
మొత్తానికి దేశం పేదరికం నుండి బయటపడి ఆర్ధికంగా నిలకడైన స్థితిని సాధిస్తుందన్న ఆశ చిగురించింది. దేశంలో గణనీయమైన, విలువైన ఖనిజ సంపద నిక్షేపాలు (సహజ వాయువు, పెట్రోలియమ్ వంటివి) ఉన్నాయన్న వార్తలు ఈ అంచనాలకు దోహదం చేస్తున్నాయి. తగినంత మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తే ఈ భూగర్భ వనరులను సద్వినియోగం చేసికోవచ్చునని పాలకుల అంచనా.<ref name="Eurasianet">[http://www.eurasianet.org/departments/insight/articles/eav090306.shtml ''Afghanistan’s Energy Future and its Potential Implications''], Eurasianet.org.</ref> [[బంగారము]], [[రాగి]], [[ఇనుము]],[[బొగ్గు]] వంటి విలువైన ఖనిజాలు కూడా పెద్దమొత్తాలలో ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.<ref name="AfghanMinerals"/><ref name="Pajhwok"/>
 
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ [[:en:South Asian Association for Regional Cooperation|దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC)]]లోనూ, [[:en:Economic Cooperation Organization|ఆర్ధిక సహకార సంస్థ (ECO)]]లోనూ, [[:en:regional organization|ఇతర ప్రాంతీయ సంస్థ]]లలోనూ, [[:en:Organization of the Islamic Conference|ఇస్లామిక్ కాన్ఫరెన్స్]]లోనూ సభ్యత్వం కలిగి ఉంది.
 
;మాదక ద్రవ్యాల నిరోధం ప్రయత్నాలు
ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధిక వ్యవస్థలో గంజాయి పెంపకం, ఉత్పత్తులు కీలకమైన స్థానం కలిగి ఉన్నాయి. దేశం ఆదాయంలో షుమారు మూడవ వంతు వీటిద్వారానే అభిస్తున్నది. కనుక గ్రామీణ రాజకీయాలలో మాదక ద్రవ్యాల నిషేధం చర్యలు బలమైన పరిణామాలకు కారణమౌతాయి. దేశంలో 33లక్షలమంది దీనిపైనే ఆధారపడి ఉన్నారు. ఒకప్రక్క నిషేధం చర్యలు అమలులో ఉన్నాగాని రెండేళ్ళలో గంజాయి ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. ఎక్కువ మందికి జీవనాధారమైన గంజాయిని నిషేధిస్తే అసలు దేశం పునర్నిర్మాణమే కుంటుపడే అవకాశం ఉన్నదని, తలెబాన్ తీవ్రవాదులకు ఇది ఉపయోగకరంగా మారే అవకాశమున్నదనీ విశ్లేషకులు భావిస్తున్నారు. <ref> Director of policy research for the [[Senlis Council]], Jorrit Kamminga, says:''the poppy eradication campaign has been ineffective, counterproductive and could well give the Taliban the decisive advantage in their struggle for the hearts and minds of the Afghan people.''</ref>
 
== జన విస్తరణ ==
Line 236 ⟶ 228:
=== మతాలు ===
[[దస్త్రం:Mazar-e sharif - Steve Evans.jpg|thumb|200px|right|[[Mazari Sharif|మజారి షరీఫ్‌లోని 'నీలి మసీదు']].]]
దేశంలో అత్యధికంగా, 99% [[ముస్లిములు]]: వీరిలో షుమారు 74–89% [[సున్నీ ఇస్లాం|సున్నీలు]] మరియు 9–25% [[షియా ఇస్లాం|షియాలు]]<ref name="CIA" /> <ref>Goring, R. (ed): "Larousse Dictionary of Beliefs & Religions" (Larousse: 1994), pg. 581–58, Table: ''"Population Distribution of Major Beliefs"'', ISBN 0-7523-0000-8, Note: ''"... Figures have been compiled from the most accurate recent available information and are in most cases correct to the nearest 1% ..."''</ref> (అంచనాలలో వ్యత్యాసాలు ఉన్నాయి).1980 దశకం మధ్యవరకూ షుమారు 30,000 నుండి 150,000 [[:en:Hinduism in Afghanistan|హిందువులు]], [[సిక్కులు]] ముఖ్యంగా నగరాలలో - [[జలాలాబాద్]], [[కాబూల్]], మరియు [[కాందహార్]] వంటి నగరాలలో ఉండేవారు<ref>[http://www.hinduismtoday.com/archives/1994/4/1994-4-02.shtml Hinduism Today: Hindus Abandon Afghanistan]</ref><ref>[http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3138282.stm BBC South Asia: Sikhs struggle in Afghanistan]</ref>
 
దేశంలో కొద్దిపాటి [[యూద మతము|యూదు]] మతస్తులు ఉండేవారు. (''[[:en:Bukharan Jews|బుఖారన్ యూదులు]]'') కాని వారు 1979 సోవియట్ ఆక్రమణ తరువాత దేశాన్ని వదలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఒక్క వ్యక్తి , [[:en:Zablon Simintov|జబ్లోన్ సిమిన్టోవ్]] మాత్రమే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటున్నాడు.<ref>[http://www.washingtonpost.com/wp-dyn/articles/A39702-2005Jan26.html Washingtonpost.com - Afghan Jew Becomes Country's One and Only - N.C. Aizenman]</ref>
Line 244 ⟶ 236:
 
=== శరణార్ధులు ===
1979లో జరిగిన [[:en:Soviet invasion of Afghanistan|సోవియట్ ఆక్రమణ]] మొదలు 1992 వరకు జరిగిన వివిధ యుద్ధాల కారణంగా 60 లక్షలు (6,000,000) పైగా ఆఫ్ఘనులు శరణార్ధులై పాకిస్తాన్, ఇరాన్ వంటి పొరుగుదదేశాలకు వలస పోయారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శరణార్ధులు ఆఫ్ఘనిస్తాన్‌నుండి వెళ్ళినవారే. 1996లో తాలిబాన్ అధికారం చేజిక్కించుకొన్న తరువాత కూడా వేలలో జనులు తరలిపోయారు.<ref>[http://web.archive.org/web/20030711014619/http://web.amnesty.org/library/Index/engASA110161999 Refugees from Afghanistan: The world's largest single refugee group - Amnesty International]</ref> 2002 తరువాత 40 లక్షలు పైగా శరణార్ధులు స్వదేశానికి తిరిగి వచ్చారు. <ref>[http://www.coe-dmha.org/Afghanistan/Afg04062007.htm Aid Agencies Providing Humanitarian Assistance for Afghan Refugees]</ref>
 
2007 ఏప్రిల్ తరువాత ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలోని లక్షపైగా శరణార్ధులను బలవంతంగా వెనుకకు పంపించింది. పాకిస్తాన్ కూడా ఈ దిశలో చర్యలు చేపట్టి, తమ దేశంలో ఉన్న 24 లక్షలమంది శరణార్ధులు 2009కల్లా తిరిగి వెళ్ళాలని చెప్పింది.<ref>[http://www.worldpoliticsreview.com/article.aspx?id=834 Iranian Deportations Raise Fears of Humanitarian Crisis in Afghanistan]</ref> అలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ వ్యవస్థ బాగా దెబ్బ తింటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. <ref>[http://www.csmonitor.com/2007/0214/p06s02-wosc.html To root out Taliban, Pakistan to expel 2.4 million Afghans]</ref>
 
2007 ఏప్రిల్ తరువాత ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలోని లక్షపైగా శరణార్ధులను బలవంతంగా వెనుకకు పంపించింది. పాకిస్తాన్ కూడా ఈ దిశలో చర్యలు చేపట్టి, తమ దేశంలో ఉన్న 24 లక్షలమంది శరణార్ధులు 2009కల్లా తిరిగి వెళ్ళాలని చెప్పింది.<ref>[http://www.worldpoliticsreview.com/article.aspx?id=834 Iranian Deportations Raise Fears of Humanitarian Crisis in Afghanistan]</ref> అలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ వ్యవస్థ బాగా దెబ్బ తింటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. <ref>[http://www.csmonitor.com/2007/0214/p06s02-wosc.html To root out Taliban, Pakistan to expel 2.4 million Afghans]</ref>
 
== సంస్కృతి ==
[[దస్త్రం:Afghan girls in traditional clothes.jpg|thumb|250px|2002 ప్రపంచ మహిళాదినోత్సవ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ బాలికలు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఒక ఉత్సవంలో పాల్గొన్న దృశ్యం.]]
 
ఆఫ్ఘనులకు వారి మతం, దేశం, చరిత్ర - అన్నింటి కంటే స్వేచ్ఛల పట్ల సగర్వమైన అభిమానం ఉన్నది. వ్యక్తిగత గౌరవమూ, సంఘం గౌరవమూ వారికి ప్రాణం కంటే మిన్న. తమ కర్తవ్యం నెగ్గించుకోవడానికి ఆయుధాలు ధరించేందుకు వారు సదా సన్నద్ధులు. <ref name="Heathcote">Heathcote, Tony (1980, 2003) "The Afghan Wars 1839–1919", Sellmount Staplehurst</ref> అనాదిగా తరచు వివిధ జాతుల (ముఠాల) మధ్య జరిగే పోరాటాల కారణంగా యుద్ధం వారికి సామాన్యమైపోయింది. కనుక విదేశీ ఆక్రమణదారులెవ్వరూ ఈ భూమిని తమ అధీనంలో ఉంచుకోలేకపోయారు.
 
పోరాటాల మయమైన వారి చరిత్రలో సంస్కృతి, భాష నిలిచాయి గాని పురాతన కట్టడాలు చాలావరకు నాశనమయ్యాయి. విగ్రహారాధనను వ్యతిరేకించే తాలెబాన్ చేత బామ్యాన్‌లోని చరిత్రాత్మక బుద్ధ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని మరికొన్ని చారిత్రిక స్థలాలు - కాందహార్, హేరాత్, ఘజని, బాల్. [[:en:Hari Rud|హరిరుద్]] లోయలోని 'జామ్ మినారెట్' ఒక [[:en:World Heritage Site|యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం]]గా గుర్తించబడింది. [[మొహమ్మద్]] ధరించిన అంగీ కాందహార్‌లోని ప్రసిద్ధ 'ఖల్కా షరీఫా'లో భద్రపరుచబడింది.
 
[[:en:Buzkashi|బుజ్‌కషి]] ఆఫ్ఘనుల జాతీయ క్రీడ. ఇది [[పోలో]] వంటి ఆట. రెండు జట్టులు ఆటగాళ్ళు గుర్రాలపై ఆడుతారు. పోలో బంతి బదులు ఒక మేక మృతదేహాన్ని వాడుతారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అక్షరాస్యత బాగా తక్కువగా ఉన్నాగాని, వారి సంస్కృతిలో సంప్రదాయ [[:en:Persian literature|పర్షియన్ కవిత్వం]] చాలా ముఖ్యమైన భాగం. అలాగే (తాలెబాన్ కాలానికి ముందు) కాబూల్ ముఖ్యమైన సంగీతకారుల స్థావరం.
 
 
ఆఫ్ఘనిస్తాన్ జనజీవనంలోనూ, రాజకీయాలలోనూ తెగలు (tribal system) చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. తమ తెగ ఔన్నత్యం ఆయుధాలు ధరించడానికీ, ప్రాణాలివ్వడానికీ ఆ తెగవారు ముందుకొస్తారు. ఆఫ్ఘనిస్తాన్ వంటి భౌగోళిక, సామాజిక వ్యవస్థలో ఈ తెగల విధానమే పప్రజలను సమీకరించడానికి సరైన విధానమని 'హాత్‌కోటె' అనే సామాజిక శాస్త్రజ్ఞుని ఆభిప్రాయం.
<ref name="Heathcote">Heathcote, Tony (1980, 2003) "The Afghan Wars 1839–1919", Sellmount Staplehurst</ref>
 
== మౌలిక సదుపాయాలు ==
Line 270 ⟶ 260:
 
=== చదువు ===
2003 నాటికి అంతర్యుద్ధం వలన ఆఫ్ఘనిస్తాన్‌లోని 7,000 పాఠశాలలలో షుమారు 30% పాఠశాలలు తీవ్రంగా నాశనమయ్యాయని అంచనా. ఉన్న పాఠశాలలలో సదుపాయాలు కూడా చాలా కొరతగా ఉన్నాయి. 2006 నాటికి 40 లక్షల మంది విద్యార్ధులు దేశంలో విద్యాలయాలలో చదువుతున్నారు. ప్రాధమికప్రాథమిక విద్య అందరికీ ఉచితం. 1999 నాటికి అక్షరాస్యత 36% (మగవారిలో 51%, ఆడువారిలో 21%). దేశంలో 9,500 విద్యాలయాలున్నాయి.
 
ఉన్నత విద్య అవకాశాలు కూడా త్వరిత గతిన అందుబాటులోకి వస్తున్నాయి. తాలిబాన్ పతనం తరువాత [[:en:Kabul University|కాబూల్ విశ్వ విద్యాలయం]] ఆడువారికీ, మగవారికీ కూడా పునఃప్రారంభింపబడింది. [[మజారె షరీఫ్]] వద్ద [[:en:University of Balkh|బాల్ఖ్ విశ్వవిద్యాలయం]] నిర్మాణం త్వరలో మొదలుకానుంది. ఇది 600 ఎకరాల విస్తీర్ణంలో 250 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మింపబడనుంది<ref>[http://www.pajhwok.com/viewstory.asp?lng=eng&id=28303 ''Pakistan grants $10m for Balkh University''], Pajhwok Afghan News.</ref>.
Line 287 ⟶ 277:
 
ఆంగ్ల వికీలో సంబంధిత విషయాలపై ఉన్న ముఖ్య వ్యాసాలు
* [[:en:Geography of Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ భౌగోళికం]]
* [[:en:History of Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర]]
* [[:en:Durrani Empire|దుర్రానీ సామ్రాజ్యం]]
* [[:en:Islamic conquest of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ విజయం]]
Line 298 ⟶ 288:
* [[:en:Transportation in Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ రవాణా సౌకర్యఅలు]]
 
* [[:en:Education in Afghanistan| ఆఫ్ఘనిస్తాన్‌లో విద్య ]]
* [[:en:Culture of Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతి]]
* [[:en:Communications in Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనికేషన్‌లు]]
* [[:en:List of cities in Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ నగరాలు]]
* [[:en:Places in Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ స్థలాలు]]
* [[:en:Religion in Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ మతాలు]]
* [[:en:Languages of Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ భాషలు]]
* [[:en:Demographics of Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ జనవిస్తరణ]]
* [[:en:History of Arabs in Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ - అరబ్బుల చరిత్ర]]
* [[:en:Economy of Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ]]
* [[:en:Opium Production in Afghanistan| ఆఫ్ఘనిస్తాన్‌లో నల్లమందు ఉత్పత్తి ]]
* [[:en:Provinces of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్ విభాగాలు]]
* [[:en:Districts of Afghanistan| ఆఫ్ఘనిస్తాన్ జిల్లాలు]]
* [[:en:Hotaki dynasty| ఆఫ్ఘనిస్తాన్ - హోతక్ రాజవంశం]]
* [[:en:List of leaders of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్‌ నాయకుల జాబితా]]
* [[:en:Provincial Reconstruction Team|ఆఫ్ఘనిస్తాన్‌ పునర్నిర్మాణం టీమ్]]
Line 327 ⟶ 317:
* [[:en:Afghanaid|ఆఫ్ఘనిస్తాన్‌ సహాయార్ధం]]
* [[:en:Constitution of Afghanistan|ఆఫ్ఘనిస్తాన్‌ రాజ్యాంగం]]
 
 
'''స్టాంపులు'''
Line 388 ⟶ 377:
{{ఓఐసి}}
{{సార్క్}}
 
 
<!--వర్గాలు-->
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు