రెడ్‌క్రాస్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (2) using AWB
పంక్తి 31:
రెడ్ క్రాస్ ను స్థాపించినది [[జీన్ హెన్రీ డ్యూనంట్]] (Jean Henry Dunant). ఆయన జూన్ 24, 1859న వ్యాపారం నిమిత్తమై లావర్డి (Lavardi) నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో [[ఫ్రాన్స్]] [[ఆస్ట్రియా]]ల మధ్యన జరుగుతున్న యుద్ధం వల్ల గాయపడిన వేలాది స్త్రీ పురుషులు ప్రథమ చికిత్స లేక మరణించడం అతను చూశాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యం అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది. తన స్వంత పని మరచిపోయి ఆపదలోనున్న వారందరికీ సహాయం చేశాడు.
 
యుద్ధం ముగిసాక అతను ప్రజలందరికీ ఇలా విజ్ఞప్తి చేశాడు. "యుద్ధాలలో గాయపడిన వారందరికి, తక్కిన వారందరూ సహాయం చేయాలి. ఇది మానవ ధర్మం." ఈ విజ్ఞప్తి ప్రజలందరినీ ఆకట్టుకుంది. [[1864]]లో [[జెనీవా]]లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థాపనకు 14 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి.
 
ఇదో ప్రైవేటు సంస్థ. దీనిలో ముఖ్యంగా క్రింది అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి:
పంక్తి 68:
ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. మరియు 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.
 
1965 [[:en:Vienna|వియన్నా]]లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, ఏడు ప్రాధమికప్రాథమిక సూత్రాలు ఆమోదింపబడినవి, ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలుపరచాలని తీర్మానించడమైనది, మరియు 1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.
:ఏడు సూత్రాలు
* మానవత
పంక్తి 80:
== ఉద్యమాలు - చిహ్నాలు ==
{{details|:en:Emblems of the International Red Cross and Red Crescent Movement{{!}}అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ చిహ్నాలు}}
 
 
=== రెడ్ క్రాస్ ===
[[దస్త్రం:Flag of the Red Cross.svg|150px|thumb|రెడ్ క్రాస్ చిహ్నం.]]
 
రెడ్ క్రాస్ చిహ్నం 1864 జెనీవా సదస్సు నుండి ఉపయోగించసాగారు. ఇది స్విట్జర్లాండ్ దేశపు జెండాను పోలివుంటుంది, కాని వ్యతిరేక వర్ణంలో వుంటుంది. <ref>http://www.icrc.org/web/eng/siteeng0.nsf/html/emblem-history</ref> ఈ సంస్థ స్థాపకుడైన హెన్రీ డ్యురాంట్ గౌరవార్థం, అతడు స్విస్ దేశానికి చెందినవాడు గావడం మూలంగా రెడ్‌క్రాస్ చిహ్నం స్విస్ దేశపు జెండాను నమూనాగా తీసుకున్నారు. స్విట్జర్లాండ్ లో అధికారిక మతము క్రైస్తవం కావున, ఆదేశపు జెండాలో మతపరమైన గుర్తు "క్రాస్" వుంటుంది.
 
=== రెడ్ క్రెసెంట్ ===
[[దస్త్రం:Flag of the Red Crescent.svg|150px|thumb|రెడ్ క్రెసెంట్ చిహ్నం.]]
 
1876 నుండి 1878 వరకూ జరిగిన [[:en:Russo-Turkish War, 1877-1878|రష్యా-టర్కీ యుద్ధం]] లో [[ఉస్మానియా సామ్రాజ్యం]] రెడ్‌క్రాస్ కు బదులుగా రెడ్‌క్రెసెంట్ ఉపయోగించింది, క్రాస్ గుర్తు క్రైస్తవమతానికి చెందినదని, దీని ఉపయోగం వలన, తమ సైనికుల నైతికబలం దెబ్బతింటుందని టర్కీ ప్రతిపాదించింది. రష్యా ఈ విషయాన్ని సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తూ తన అంగీకారాన్ని ప్రకటించింది. రెడ్‌క్రాస్ ఈ డీ-ఫాక్టో ఆమోదంతో 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం రెడ్‌క్రెసెంట్ ను అధికారికంగా ప్రకటించింది.<ref>[http://www.icrc.org/web/eng/siteeng0.nsf/html/emblem-history The History of The Emblems, International Committee for the Red Cross]</ref> ప్రాధమికంగాప్రాథమికంగా రెడ్‌క్రెసెంట్ ను [[టర్కీ]] మరియు [[ఈజిప్టు]]లు ఉపయోగించేవి. కాని [[ముస్లిం]]లు గల అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణమయినది. మరియు అధికారికంగా ఈ రెడ్‌క్రాస్ స్థానంలో రెడ్‌క్రెసెంట్ వాడుక వాడుకలోకి వచ్చింది.
 
== ఇవీ చూడండి ==
Line 97 ⟶ 96:
* [[:en:List of Red Cross and Red Crescent Societies|రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ సంఘాల జాబితా]]
* [[:en:Emblems of the International Red Cross and Red Crescent Movement|అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమ చిహ్నాల జాబితా]]
 
 
=== గ్రంధాలు ===
"https://te.wikipedia.org/wiki/రెడ్‌క్రాస్" నుండి వెలికితీశారు