మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి (3) using AWB
చి →‎కోర్టు కేసులు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 41:
==కోర్టు కేసులు==
 
1969,[[జనవరి 22]] నాటి ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగంలోని ప్రాధమికప్రాథమిక హక్కుల అధికరణాలకు విరుద్ధమని కొందరు ఉద్యోగులు హై కోర్టులో దావా వేసారు.
 
అలాగే ఇదే ప్రభుత్వ ఉత్తర్వుకు వ్యతిరేకంగా [[జనవరి 31]]న ఐదుగురు తెలంగాణా ప్రాత ఉద్యోగినులు మరో దావా వేసారు. తమ భర్తలు ఆంధ్ర ప్రాతం వారని, ఈ ప్రభుత్వ ఉత్తర్వు వలన తమకు అన్యాయం జరుగుతుందని వారి వాదన.