హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
చి →‎విద్య: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 180:
పసిఫిక్ ఆసియన్ల కంటే హాంగ్ కాంగ్ నివాసితుల తలసరి ఆదాయం అధికంగా ఉంటుంది. 2008 యునైటెడ్ స్టేట్స్ సెటిల్మెంట్ పోగ్రాం నివేదిక అనుసరించి కొనుగోలు శక్తి ఆసియాలోనే అధికమని అంతర్జాతీయ స్థాయి కలిగి ఉన్నదని తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న వత్తిడి ఆదాయం పేదరిక పరిస్థితులను ఉద్ధరించలేదని, కొను గోలు శక్తి అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించదని భావించేలా చేస్తుంది. పరిస్థితులు సరిదిద్దడానికి ప్రభుత్వం నివాసగృహాల వైశాల్యంలో మార్పులు తీసుకురావడం మరియు అధిక వేతనం కలిగిన ఉపాధి వసతులను అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలతో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టింది.
=== విద్య ===
హాంగ్ కాంగ్ విద్యావిధానం పూర్తిగా ఇంగ్లాండ్ విద్యావిధానాన్ని అనుసరిస్తూ ఉండేది. " మదర్ టంగ్ ఇంస్ట్రక్షన్ " (చైనా భాష: 母語教學 ) పేరుతో అంత్ర్జాతీయ విద్యావిధాన్నన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ కాంటోనీస్ ఇంస్ట్రక్షన్ చైనా మరియు ఆంగ్ల లిపితో బోధించబడుతుంది. మాధ్యమిక పాఠశాలలలో రెండు భాషలు మరియు మూడుభాషలను మాట్లాడే శక్తి కలవారు తప్పనిసరి. అలాగే మాండరిన్- భాష విద్య కూడా అభివృద్ధి చెందుతుంది." ది ఇంట్జర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ హాంగ్ కాంగ్ విధ్యావిధానం ప్రపంచంలో రెండవ స్థాయిలో ఉందని ధృవీకరించింది. హాంగ్ కాంగ్ ప్రభుత్వ పాఠశాలలను ఎజుకేషన్ బ్యూరో నిర్వహిస్తుంది. ఈ విద్యావిధానం తప్పనిసరికాని మూడు సంవత్సరముల కిండర్‍గార్డెన్ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన ఆరుసంవత్సరాల ప్రాధమికప్రాథమిక విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరి అయిన మూడు సంవత్సరాల జూనియర్ సెకండరీ విధ్యాభ్యాసం తరువాత తప్పనిసరికాని రెండుసంత్సరాల సీనియర్ సెకండరీ విధ్య తరువాత హాంగ్ కాంగ్ సర్టొఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ పరీక్షలు తరువాత రెండుసంవత్సరాల మెట్రిక్యులేషన్ కోర్స్ తరువాత హాంగ్ కాంగ్ అడ్వంస్ లెవల్ పరీక్షలు ఉంటాయి. 2009 లో సరొకొత్త సీనియర్ సెకండరీ అకాడమిక్ స్ట్రక్చర్ మరియు కరికులం ప్రవేశపెట్టబడింది. ఈ విధానం విద్యార్ధులందరూ తప్పనిసరిగా మూడు సంవత్సరముల జూనియర్ తరువాత మూడు సంవత్సరాల సీనియర్ సెకండరీ ఎజ్యుకేషన్ ఉంటాయి. కొత్త విద్యావిధానంలో ఒకేఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిని " హాంగ్ కాంగ్ డిప్లొమా ఆఫ్ సెకండరీ ఎజ్యుకేషన్ అంటారు.
 
హాంగ్ కాంగ్ పతనం తరువాత హాంగ్ కాంగ్ స్కూల్స్ మూడు వర్గాలుగా విడిపోయాయి, వీటిలో అధికంగా రాయితీతో నడిచేవి, ఇవి ప్రభుత్వ నిధిసహాయం మరియు గ్రాంట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ యాజమన్యం స్కూఉల్స్. ఇవి తరచుగా క్రిస్టియన్ సేవా సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతుంటాయి. వీటిలో ప్రవేశించడానికి ఆర్ధిక స్థోమత కంటే మేధా సంపత్తికి ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన స్కూల్స్ నేరుగా లభించిన రాయితీతో మరియు ప్రైవేట్ యాజమాన్యం కల అంతర్జాతీయ పాఠశాలలు.
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు