విష్ణు దిగంబర్ పలుస్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 20:
 
==బాల్య జీవితం మరియు నేపథ్యం==
విష్ణు దిగంబర్ పలుస్కర్ "కురుంద్వాడ్" యొక్క మరాఠీ కుటుంబంలో జన్మించాడు, ఇది బాంబే ప్రెసిడెన్సీ బ్రిటిష్ పాలన సమయంలో, డెక్కన్ డివిజన్ కింద ఉన్న ఒక చిన్న పట్టణం, ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. ఇతని తండ్రి దిగంబర్ గోపాల్ పలుస్కర్ ఒక [[కీర్తన]] గాయకుడు. ఇతను ప్రాధమికప్రాథమిక విద్య కోసం కురుంద్వాడ్ లోని ఒక స్థానిక పాఠశాలకు వెళ్లాడు. కానీ పలుస్కర్ చిన్న వయసులోనే ఒక విషాదానికి గురైనాడు.
 
ఒకరోజు దత్తజయంతి పండుగ సందర్భంగా టపాసులు కాల్చుతుంటే ఒక టపాసు అతని ముఖానికి దగ్గరగా పేలడంతో అతని రెండు కళ్లు దెబ్బతిన్నాయి. వీరు ఉంటున్నది చిన్న పట్టణం కావడంతో అక్కడ అందుబాటులో ఎటువంటి తక్షణ చికిత్స సదుపాయాలు లేకపోవడంతో పలుస్కర్ తన కంటి చూపు కోల్పోయారు. అయితే, అతను కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి చూపును పొందాడు<ref name=chembur>{{
పంక్తి 52:
 
==యితర లింకులు==
 
[[వర్గం:హిందుస్థానీ సంగీత గాయకులు]]
[[వర్గం:1872 జననాలు]]