1921: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
* [[ఆగష్టు 21]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]] కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
* [[ఆగష్టు 23]]: [[కెన్నెత్ ఆరో]], ప్రముఖ ఆర్థికవేత్త.
* [[సెప్టెంబర్ 10]]: [[వడ్డాది పాపయ్య]], ప్రముఖ చిత్రకారుడు. (మ.1992)
* [[సెప్టెంబరు 24]]: [[ధూళిపాళ సీతారామ శాస్త్రి]], తెలుగు నాటక రంగంలో మరియు తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. (మ.2007)
* [[అక్టోబరు 25]]: [[టి.వి.రాజు]], తెలుగు, తమిళ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973)
"https://te.wikipedia.org/wiki/1921" నుండి వెలికితీశారు