వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి: కూర్పుల మధ్య తేడాలు

సూచనలు, వగైరా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
ప్రతిపాదనా విధానమూ, ఎన్నికా సరళీకరించాలని నేను వ్యాసంలో రెండు జాబితాలు ప్రవేశపెట్టాను. సూచనా ప్రాయంగా కొన్ని ప్రతిపాదనలు కూడా చేర్చాను. పరిశీలించండి. - [[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 08:17, 16 జూలై 2007 (UTC)
==33 వ వారం వ్యాసం==
 
33 వ వారం లొ భారత స్వాతంత్ర్య దినోత్సవం వస్తున్న కారణం చేత బారతీయ పతాకాన్ని ఈ వారం వ్యాసం ప్రదర్శించమని కోరుతున్నాను, ఆవ్యాసానికి సభ్యుల పరిశీలన (పీర్ రివ్యు) జరగాలని కోరుకొంటూన్నాను--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 23:31, 5 ఆగష్టు 2007 (UTC)
Return to the project page "ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి".