జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 96:
* ఈ గ్రామము లో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
* ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
 
==మూలాలు==
 
==గణాంకాలు==
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,719.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,807, మహిళల సంఖ్య 1,912, గ్రామంలో నివాస గ్రుహాలు 965 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,461 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/జాగర్లమూడి" నుండి వెలికితీశారు