చర్చ:విశ్వామిత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

విశ్వామిత్రుడు మేనకల సంతానం
పంక్తి 20:
:ఆ భాగం దాచడంలో నా ఉద్దేశ్యం సరిగ్గా వైజాసత్య చెప్పిందే!మరింత వివరిస్తాను:
:విశ్వామిత్రుని గురించిన ఓ సంక్షిప్త వ్యాసం ఇది. ఏం జరిగిందో చెప్పే క్రమంలో అవసరమైన మేరకు పాత్రల మధ్య సంభాషణ వాడొచ్చు. ఉదాహరణకు - "శబలను ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు, వశిష్టుడు కుదరదన్నాడు." విశ్వామిత్రుడి జీవితాన్ని మలుపు తిప్పిన ఈ ఘటనలోని సంభాషణకు ఉన్న ప్రాముఖ్యత, వాళ్ళిద్దరూ ఏ కుశల ప్రశ్నలు వేసుకున్నారనే దానికి లేదు. నేను దాచిన సంభాషణలు కథా వర్ణనకు - ఈ వ్యాస పరిధిలో - అవసరం లేదని నా అభిప్రాయం; అంచేతే దాచాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:21, 5 ఆగష్టు 2007 (UTC)
 
== విశ్వామిత్రుడు మేనకల సంతానం ==
 
విశ్వామిత్రుడు మేనకల సంతానం శకుంతల అని శకుంతల దుష్యంతునికి పుట్టినవాడు భరతుడు అని విన్నాను. ఇదేంటి ఈ వ్యాసంలోని మేనక విశ్వామిత్రుల క్రీడలు విభాగంలో ఈ విధంగా ఉంది
 
"వాల్మీకి రామాయణం లో మాత్రం మేనకకు విశ్వామిత్రుడికి భరతుడు జన్మించడం అనే ప్రస్తావన లేదు. ఇది వేరే ఇతిహాసం లొ ఉండి ఉండవచ్చు." --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 07:12, 6 ఆగష్టు 2007 (UTC)
Return to "విశ్వామిత్రుడు" page.