గుమ్మడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ఔషద → ఔషధ using AWB
పంక్తి 22:
గుమ్మడి లేదా తియ్య గుమ్మడి
దీని శాస్త్రీయ నామము "cucurbita pepo లేదా cucuebita mixta " ,
Pumpkin Cucurbita moschata, N.O. cucurbitaceae.
 
 
*[[తమిళము]] పూషిణి. శర్కరపూషిణి;
*[[కన్నడము]] కుంబల:
* [[హిందీ]] ఖద్దూ;
* [[సంస్కృతము]] పీతకూష్మాండః
 
గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రథమైన తరచూ వాడబడు కూర.ఇది ప్రపంచము లో అన్ని దేశాలలో దొరుకు తుంది . గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.
 
==భౌతిక రూపము==
పూవుయొక్క, కాయయొక్క పరిమాణమున ఈ కుటుంబమునందలి జాతులందు గుమ్మడి అగ్రస్థానము వహించును, అందుకే దీనిని గుమ్మడి జాతి అందురు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది. గుమ్మడి కాయ రకరకాల వంటగా చేసుకొని తినవచ్చును , జ్యూస్ గా తయారుచేసుకొని తీసుకోవచ్చును , సూప్ లా వాడుకోవచ్చు .. గుమ్మడితీగ చాలా ఎక్కువగా పాకు మోటు జాతి తీగ. కాండము గరుసుగా ఉండు రోమములు కలిగి ఉండునును. ఆకులు హృదయాకారము కలిగినవి. ... కూరగాయలలో అన్నిటికంటే అతి పెద్ద పరిమాణము కలిగినది గుమ్మడి కాయ. ఇది యాబై కిలోల బరువువరకు కూడ కాస్తాయి.
 
==ఔషదఔషధ ఉపయోగాలు==
 
ఇందులో చాల ఎక్కువగా "బీటా కెరోటిన్ ఉంటుంది ,
Line 67 ⟶ 66:
===పెద్ద గుమ్మడి===
===బూడిద గుమ్మడి===
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గుమ్మడి" నుండి వెలికితీశారు