బుద్ధులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఔషద → ఔషధ (2) using AWB
పంక్తి 140:
* [[మహావైరోచన బుద్ధుడు]] - '''మహాహావైరోచనుడు''' లేదా '''మహావైరోచన బుద్ధుడు''' మహాయాన బౌద్ధములో పూజించబడే ఐదు ధ్యాని బుద్ధులలో ఒకరు. మహావైరోచన బుద్ధుడు ఒక ధర్మకాయ బుద్ధుడు. మహావైరోచన బుద్ధుని రంగు ''శ్వేతము'', ఆసనము ''పద్మాసనము'', చిహ్నము ''సువర్ణ చక్రము'' లేదా ''సూర్య చక్రము'', ముద్ర ''ధర్మచక్రము''- మహావైరోచన బుద్ధుని మూల మంత్రము '''ఓం వైరోచన హూం''' - షింగోన్ బౌద్ధములో మహావైరోచన బుద్ధునికి '''జ్వాల మంత్రము''' అనే ప్రత్యేక మంత్రమును ఉపయోగిస్తారు. ఈ మంత్రము ''అమోఘపాశాకల్పరాజ సూత్రము'' అనే మహాయాన బౌద్ధ సూత్రము నుండి తీసుకొనబడినది. ఆ మంత్ర్రము: - ''' ఓం అమోఘ వైరోచన మహాముద్రా మణి పద్మ జ్వాల ప్రవర్తయ హూం''' - మహావైరోచనుని బీజాక్షరము 'అ'.
 
* [[అక్షోభ్య బుద్ధుడు]] : '''అక్షోభ్య బుద్ధుడు''' వజ్రయాన బౌద్ధములో పూజించే ఐదు ధ్యాని బుద్ధులో ఒకడు. మహాయాన సూత్రముల ప్రకారము అక్షోభ్యుని లోకము వజ్రధాతుకి పశ్చిమ దశలో ఉన్న '''అభిరతి'''. ఇతన్ని ప్రజ్ఙకు '''లోచన''' అని పేరు. ఈ బుద్ధుని రంగు '''నీలము'''. ఈ బుద్ధుడు '''భూమిసప్రర్శ''' ముద్రతో కనిపిస్తాడు. మహాయాన బౌద్ధ సూత్రముల ప్రకారము, అక్షోభ్యుడు పూర్వజన్మములో ''అభిరతి'' మీద ఒక బుద్ధ భిక్షుగా ఉన్నాడు. భిక్షువుగా ఉన్నప్పుడు తనకు '''బోధి''' కట్టే వరకు అన్ని జీవుల మీద కోపము చూపించరాదు అని ప్రతిజ్ఙ తీస్కున్నాడు. ఈ ప్రతిజ్ఙను నెరవేర్చిన తర్వాత ఇతనికి '''బుద్ధభావము''' కిట్టి అభిరతి లోకముకి బుద్ధుడుగా అయ్యాడు. - ఈ బుద్ధుని మంత్రము: '''ఒం అక్షోభ్య హూం''' - ఇతని బీజాక్షరము '''హూం'''
 
* [[అమోఘసిద్ధి బుద్ధుడు]] - అమోఘసిద్ధి బుద్ధుడు ఐదు ధ్యాని బుద్ధుల్లో ఒకడు. అమోఘసిద్ధి బుద్దుని దిశ '''ఉత్తరము''', రంగు '''పచ్చ'''. అమోఘసిద్ధి బుద్ధుడు మనుష్యల మధ్య ఉండే ఈర్ష్యను అంతం చేయడానికి సహాయం చేసేవాడు. అమోఘసిద్ధి బుద్ధుని మంత్రము '''ఓం అమోఘసిద్ధి ఆః హూం''' - ఈ బుద్ధుని బీజాక్షరము '''ఆః'''
పంక్తి 148:
== ఇతర బుద్ధులు ==
[[బొమ్మ:SamantabhadraSamantabhadri.jpg|thumb|150px|[[సమంతభద్రుడు]] తన ప్రజ్ఞాశక్తి సమంతభద్రితో ఆదిబుద్ధుడుగా]]
* [[ఆదిబుద్ధుడు]] - బౌద్ధ సిద్ధాంతములో '''ఆదిబుద్ధుడు''' ఆదికాలమునుంచి నిరాధారంగా ఉన్న బుద్ధుడు. ఈ బుద్ధునికి ధర్మమే దేహంగా ఉంటుంది. అనగా ఆదిబుద్ధుడు ''ధర్మకాయ'' రూపుడు. సృష్టి ప్రారంభించక ముందు నుంచి స్వయంభుగా పూర్ణ బోధి స్థితిలో ధర్మరూపంగా ఉండేవాదని బౌద్ధుల నమ్మకము. [[వైరోచన బుద్ధుడు|వైరోచునుడు]], [[అమితాభుడు]], [[అక్షోభ్యుడు]], [[రత్నసంభవుడు]], అమోఘసిద్ధి అని ఐదు ధ్యాని బుద్ధులు ఆదిబుద్ధుని అంశముగా అనుకుంటారు. ప్రపంచములో జన్మించే అందరు బుద్ధులు ఆదిబుద్ధుని అంశమే. [[టిబెట్ బౌద్ధుము]]లో [[వజ్రధారుడు|వజ్రధారుని]] మరియు సమంతభద్రుని ఆదిబుద్ధుడుగా భావిస్తారు.
 
[[బొమ్మ:Standing_GiltStanding Gilt-bronze_Bhaisajyaguru_Buddha_of_Baengnyulsa_Templebronze Bhaisajyaguru Buddha of Baengnyulsa Temple(백률사_금동약사여래입상백률사 금동약사여래입상).jpg|left|thumb|100px|భైషజ్యగురు బుద్ధుడు]]
* [[భైషజ్యగురు బుద్ధుడు]] - '''భైషజ్యగురు''' (''Bhaisajyaguru''), మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఇతన్ని పూర్తి పేరు '''భైషజ్యగురు వైడూర్య ప్రభుడు'''. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. అందుకీ ఇతనికి ''ఔషదఔషధ బుద్ధుడు'' అని మరోక పేరు ఉంది. [[జపాన్]] లో ఈ బుద్ధుని ''యకూషి'' అని అంటారు. ఈ బుద్ధుని లోకము '''వైడూర్య నిర్భాసము'''. - బైషజ్యగురు బుద్ధుని [[మంత్రం|మంత్రాన్ని]] నమ్మకముతో ఉచ్చారణము చేస్తే అన్ని వ్యాధులను తీరుస్తుందని బౌద్ధుల నమ్మకము. ఈ బుద్ధుని మంత్రమును '''ఔషదఔషధ బుద్ధుడు ధారణీ''' అని అంటారు. ఆ మంత్రము:
 
:'''ఓం నమో భగవతే భైషజ్యగురు వైడూర్య ప్రభరాజాయ తధాగతాయ అర్హతే సమ్యక్సం బుద్ధాయ'''
పంక్తి 157:
:'''భైషజ్యే బైషజ్యె భైషజ్య సముద్గతీ స్వాహా'''
 
* [[నైరాత్మ్యా]] [[బొమ్మ:Nairatmya150.jpg|left|thumb|100px|నైరాత్మ్యా]] '''నైరాత్మ్యా''' వజ్రయాన బౌద్ధములో ఒక స్త్రీ బుద్ధుడు. నైరాత్మ్యాను ''శూన్యతా దేవి'' మరియు ''పుద్గల నైరాత్మ్యా'' అని కూడా అంటారు. నైరాత్మ్యా బౌద్ధ సిద్ధాంతమైన అనాత్మవాదాన్ని రూపంకంగా అనుకుంటారు. ఈ బుద్ధుని దేహము నీల రంగు.
 
[[బొమ్మ:Vajradhara statue Asian Art Museum SF.JPG|thumb|right|100px|వజ్రధారుడు]]
"https://te.wikipedia.org/wiki/బుద్ధులు" నుండి వెలికితీశారు