ఆముదము నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఔషద → ఔషధ using AWB
పంక్తి 12:
==ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు==
ప్రపంచంలో 30 కిపైగా దేశాలు ఆముదపు పంటను సాగుచేస్తున్నవి.అందులోఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో వున్నది.ప్రపంచంలో అముదం ఉత్పత్తి 12.5లక్షల టన్నులలి అంచనా.అందులో 65% ఇండియానుండి ఉత్పత్తిఅగుచున్నది.ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్‌లాండ్‌<ref>{{citeweb|url=http://www.crnindia.com/commodity/castor.html|title=CASTOR AND ITS DERIVATIVES|publisher=crnindia.com|date=|accessdate=2015-03-15}}</ref>.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0లక్షల టన్నులు(3లక్షలన్నులనూనె).ఆ తరువాతస్దానం చీనా మరియు బ్రెజిల్‌లది.ఇండియాలో ఆముదపుపంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్‌,ఆంధ్రప్రదేశ్‌,రాజస్దాన్, కర్నాటక, ఒడిస్సా, తమిళనాడు మరియు మహరాష్ట్రాలు. ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్‌,వరంగల్‌,మెదక్‌, నల్గొండ,మహబూబ్‌నగర్‌, గుంటూరు,ప్రకాశం,మరియు రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులోవున్నది.హెక్టరుకు సగటుదిగుబడి విదేశాలపంట దిగుబడికన్న చాలాతక్కువ వున్నది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా,ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడిశాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదంను వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.
 
 
'''ఆముదపువిత్తనంలోని సమ్మేళన పదార్థాల పట్టిక'''
Line 98 ⟶ 97:
*అముదంనూనెను ఆనాదిగా బళ్లచక్రాల ఇరుసుకు కందెనగా వాడకంలో వున్నది.అలాగే కండారాలబెణకునొప్పులకు ఆముదంనూనెతో మర్దనచెయ్యడం ఇప్పటికి గ్రామీణప్రాంతాలలో కొనసాగుచున్నది.అలాగే కేశతైలంగా కూడా వినియోగించెదరు.
*విద్యుతులేని గ్రామాలలో దీపాలను వెలిగించుటకు వాడెదరు.ఆముదంనూనె ఎక్కువ స్నిగ్థత కలిగి వున్నందువలన నెమ్మదిగా ఎక్కువ సమయం వెలుగును.
*పారిశ్రామికంగా పలుపరిశ్రమలలో ఆముదంను వాడెదరు.ద్రవ మరియు ఘనకందెనలు చేయుటకు,ముద్రణ సీరాలను,సబ్బులను చేయుటకు(లైఫ్‌బాయ్‌సబ్బులవంటివి),ఔషదఔషధ తయారిలో(ఆయింట్‌మెంట్‌లలో బేస్‌గా హైడ్రొజెనెటెడ్‌ ఆయిల్)ఉపయోగిస్తారు.
*మెచిన్‌కటింగ్‌ఆయిల్స్‌,రంగులతయారి(paints&dyes),వస్తువులను అతికించు జిగురుల(adhesives),రబ్బరు,వస్త్రపరిశ్రమలలొ వినియోగిస్తారు.
*నైలాన్,ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
"https://te.wikipedia.org/wiki/ఆముదము_నూనె" నుండి వెలికితీశారు