ఉల్లిపాయ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఔషద → ఔషధ using AWB
పంక్తి 17:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
'''ఉల్లిపాయ''' (Onion) [[కరోలస్ లిన్నేయస్]] ద్వినామీకరణ ప్రకారం [[ఆలియేసి]] కుటుంబంలో [[ఆలియమ్]] ప్రజాతి కి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలొ వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము [[ఆలియమ్ సీపా]]. [[వెల్లుల్లి]] కూడ ఇదే ప్రజాతికి చెందినది.ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతి కి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలొ వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడ ఇదే ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్‌ అని, ఇంగ్లీషులో ఆనియన్‌ అని అంటారు. తెలుగులో దీనిని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీనిని నీరుల్లిపాయ అనడం సరైనది. నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ, వర్ష రుతువులోనూ దీనిని సాగు చేస్తారు. దీనికి విత్తనాలుగా దుంపలను, గింజలను కూడా వాడవచ్చు. దీని ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్యలో ఒక కాండం ఉండి, దాని చివర పూలగుత్తి ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడుతాయి. ప్రతి మొక్కకు భూమిలో ఒకటినుంచి మూడు వరకూ దుంపలు ఏర్పడుతాయి. ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది .
 
==చరిత్ర==
ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది . దీనిలో ఎన్నో ఔషదఔషధ గుణాలు ఉన్నాయి . ఇది ఆసియా లో పుట్టిందని కొందరంటే ... పాకిస్తాన్ లో పుట్టిందని కొందరంటారు . ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది . పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్(Aphrodisiac) గా పనిచేయును . ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. టేస్తోస్తేరాన్(testosteron) , ఇన్సులిన్ (insulin) , గ్రౌత్ హార్మోన్(GrowthHormone),ఆక్షితోసిక్ (Oxytocic) వంటి లక్షణాలు ఉన్నాయి ., పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట (Acidity) వస్తుంది . దీనిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటుంది కావున కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి . ఉల్లి లో కేలరీలు శక్తి ఎక్కువ .. వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది . ఉల్లి ని అన్ని కూరలలో లో వాడుతారు . విందు భోజనాల్లో ఉల్లి పెరుగు చట్ని తప్పని సరిగా ఉంటుంది . వైద్య పరం గా ఉపయోగాలు : ఈ క్రింద జబ్బుల నివారణలో ఉల్లి ఉపయోగ పదును .
 
== రకాలు ==
పంక్తి 37:
[[File:Ulli kodulu.JPG|thumb|left|ఉల్లికాడలు]]
 
==ఇంటి వైద్యం<ref>[http://archive.andhrabhoomi.net/content/white-onion| ఇంటి వైద్యంలో ఉల్లిపాయ]</ref>==
* తెల్ల ఉల్లిపాయ రసాన్ని నాలుగు నుండి ఆరు టీస్పూన్ల మోతాదులో రోజుకు రెండు లేదా మూడుసార్లు వాడితే శరీరం లోపల జరిగే అంతర్గత రక్తస్రావాలు తగ్గుతాయి. తెల్ల ఉల్లిపాయ ముక్కలను మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉన్నా చక్కని గుణం కనిపిస్తుంది.
* నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి ఒక చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని, ఒక చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
పంక్తి 85:
==మూలాలు==
<references/>
 
 
[[వర్గం:కూరగాయలు]]
"https://te.wikipedia.org/wiki/ఉల్లిపాయ" నుండి వెలికితీశారు