ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఔషద → ఔషధ (2) using AWB
పంక్తి 31:
* ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ-పసుపు రంగులో గట్టిగా ఉండి 6 నిలువుచారలు కలిగి ఉంటాయి. ఇవి
* ఉసిరికాయలు పుల్లగా పీచుతో ఉంటాయి.
* ఉసిరిలో అనేక పోషక విలువలతోబాటు ఔషదఔషధ గుణములున్నందున దీనిని అమృత ఫలమంటారు.
[[File:Usirikaaya paccaDi27.11.13. (58).JPG|thumb|left|ఉసిరికాయ పచ్చడి]]
 
పంక్తి 46:
*'''బరువు నియంత్రణకు:''' ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.
 
==ఔషధగుణములు==
==ఔషదగుణములు==
ఉసిరి కాయలలో విటమిన్ 'సీ' అధికముగా వున్నది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును. శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .
పంక్తి 95:
దస్త్రం:Usiri kaayallu 5.JPG|సంతలో అమ్ముతున్న ఉసిరికాయలు
</gallery>
 
== బయటి లింకులు ==
* [http://www.beautyepic.com/benefits-of-amla/ ఉసిరి కాయ ప్రయోజనాలు]
 
[[వర్గం:ఫిలాంథేసి]]
[[వర్గం:చెట్లు]]
[[వర్గం:ఔషధ మొక్కలు]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
 
== బయటి లింకులు ==
* [http://www.beautyepic.com/benefits-of-amla/ ఉసిరి కాయ ప్రయోజనాలు]
"https://te.wikipedia.org/wiki/ఉసిరి" నుండి వెలికితీశారు