వంట నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి →‎కొబ్బరి నూనె: clean up, replaced: ఔషద → ఔషధ using AWB
పంక్తి 13:
==వంటనూనెలలో రకాలు==
===కొబ్బరి నూనె===
[[కొబ్బరి నూనె]] (Coconut oil): కొబ్బరి నూనెను కొబ్బరి కాయలోని కొబ్బరి నుండి (కాయలోని గట్టి పెంకు లోపల వుండే మెత్తటి తెల్లని పధార్దం నుండి సంగ్రహిస్తారు. కొబ్బరి చెట్టు ( 'కొకొస్‌న్యుసిఫెర') లారెసియె కుటుంబానికి చెందినది. చెట్టు నిటారుగా ఎటువంటి కొమ్మలు లేకుండగా వుండును. కొబ్బరి మట్టలు (పత్రకాలు) 5-8 అడుగుల పొడవు వుండును. కొబ్బరి ఎక్కువగా తీరప్రాంతాలలో విరివిగా పెరుగును. ఆంధ్ర ప్రదేశ్‌లో పక్షిమ గోదావరి లోని అమలాపురం, ఎదురులంక లలో ఎక్కువ వున్నది. దేశిరకము దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. సంకర రకాలు 15 అడుగుల ఎత్తు వరకు పెరుగును. కొబ్బరినూనెను కేరళలలో వంటనూనెగా కూడా ఉపయోగిస్తారు. కాని కొబ్బరినూనెను ఎక్కువగా సబ్బుల తయారి, మరియు కేశ సంవర్ధిని (Hair oil) గా ,మరియు ఔషదఔషధ తయారిలలో వాడదరు. కొబ్బరినూనెలో సంతృప్త ఫ్యాటి ఆమ్లాలు అధిక మొత్తంలో వున్నవి. అందుచే తక్కువ ఉక్ష్ణోగ్రత గల శీతకాలములో కొబ్బరినూనె గడ్డకట్టును.
 
'''కొబ్బరినూనెలోని ఫ్యాటిఆమ్లాల శాతము'''
"https://te.wikipedia.org/wiki/వంట_నూనె" నుండి వెలికితీశారు