న్యూజీలాండ్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
చి clean up, replaced: పరిశోదన → పరిశోధన using AWB
పంక్తి 79:
}}
 
[['''న్యూజీలాండ్]]''' అనేది [[పసిఫిక్ మహాసముద్రం]]లో నైరుతి మూలన ఉన్న ఒక [[ద్వీపం]]. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలున్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం మరియొకటి దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చిన్న ద్వీపాలైన స్టీవార్ట్, చాతామ్ వంటి ద్వీపాల సమూహమే న్యూజీలాండ్.
 
న్యూజీలాండ్ అనే భూభాగాన్ని అన్నింటికన్నా చివరన కనుగొన్నారు. ప్రపంచంలోనే అతి పిన్న దేశం గా పేరు గాంచింది. అంతర్జాతీయ కాలరేఖకు దగ్గరగా ఉండటం చేత ఈ దేశపు వాసులు అందరికన్నా ముందుగా సూర్యోదయాన్ని వీక్షిస్తారు. విద్యా సౌకర్యాల్లో అగ్ర దేశాలతో సమానం గా ఉంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. మహిళకు ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం.<ref>Page#7, Young World, The Hindu, Tuesday, February 22, 2011</ref>
 
== భౌగోళికం ==
 
 
== మూలాలు ==
Line 95 ⟶ 94:
* [http://www.mch.govt.nz/ సంస్కృతి వారసత్వం మంత్రిత్వ శాఖ]- జెండా జాతీయ గీతం మొదలగు సమగ్ర సమాచారం
* [http://newzealand.govt.nz/ న్యూజిలాండ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్]
* [http://digital.library.unt.edu/govdocs/crs/search.tkl?q=new+zealand&search_crit=title&search=Search&date1=Anytime&date2=Anytime&type=form న్యూజిలాండ్కి సంబంధించి కంగ్రేషనల్ పరిశోదనపరిశోధన సేవకి సంబంధించి గుణాత్మక సమాచారం(CRS)]
* [http://www.metservice.co.nz/ న్యూజిలాండ్ వాతావరణం]
* [http://www.nzhistory.net.nz/ న్యూజిలాండ్ చరిత్ర వెబ్ సైట్]
"https://te.wikipedia.org/wiki/న్యూజీలాండ్" నుండి వెలికితీశారు