అహల్య: కూర్పుల మధ్య తేడాలు

+మొలక
మొలక ప్రారంభం
పంక్తి 1:
{{అయోమయం}}
అహల్య ([[సంస్కృతం]]: अहल्या) [[గౌతముడు|గౌతమ మహర్షి]] భార్య. ఈమె వృత్తాంతము [[రామాయణము]]లో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, [[రాముడు|రాముని]] పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.
 
[[వర్గం:పౌరాణిక స్త్రీలు]]
"https://te.wikipedia.org/wiki/అహల్య" నుండి వెలికితీశారు