చర్చ:విశ్వామిత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

విశ్వామిత్రుడు మేనకల సంతానం
పంక్తి 26:
 
"వాల్మీకి రామాయణం లో మాత్రం మేనకకు విశ్వామిత్రుడికి భరతుడు జన్మించడం అనే ప్రస్తావన లేదు. ఇది వేరే ఇతిహాసం లొ ఉండి ఉండవచ్చు." --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 07:12, 6 ఆగష్టు 2007 (UTC)
: విశ్వామిత్రుడు వ్యాసాన్ని నేను యధాతదంగా వాల్మీకీ రామాయణం నుండీ వ్రాశాను, హరిశ్చంద్రుడిని పరిక్ష చెయ్యడం దేవి భాగవతం(భాగవత పురాణం) 8వ లెక 9 వ స్కందములొ ఉన్నది.అదేవిధంగా మేనక,విశ్వామిత్రుల రతి క్రీడల తరువాత శకుంతల పుట్టడం దుష్య్ంతుడు శకుంతల వివాహం జరగడం , భరతుడు వారిని కలపడం రామాయణం లొ చెప్పబడలేదు, నాకు ఇప్పటికి జ్ఞప్తిక లొ లేదు ఏ పురాణం నుండో..అందుకే అలా ఆ వ్యాఖ్య వ్రాశాను.గాయత్రి మంత్రాన్ని సృష్టించిన విషయం ఏ మంత్రం లొ ఉన్నదో తెలియదు నాకు, కాని గాయమత్రి మంత్రం అనుష్ఠానం చేసుకొనే టప్పుడు విశ్వామిత్ర ఋషిః అని చెబుతారు.ప్రతి మంత్రానికి ఒక దేవతా ఒక ఋషి , ఒక చందస్సు ఉంటాయి.గాయత్రి మంత్రానికి ఋషి విశ్వామిత్రుడు--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 07:53, 6 ఆగష్టు 2007 (UTC)
Return to "విశ్వామిత్రుడు" page.