ఆరవల్లి (అత్తిలి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రామము → గ్రామము. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> (2) using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''అరవల్లి''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[అత్తిలి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15</ref>. పచ్చని చేల నడుమ అందముగా ఉండే ఈ గ్రామంలో యోగి వేమనకు దేవాలయం ఉంది. జనవరి 18న వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.
==గ్రామ ప్రముఖులు==
* ఈ గ్రామము.<ref name="censusindia.gov.in"/> సినీ దర్శకుడు సంగీత దర్శకుడు అయిన [[ఎస్.వి.కృష్ణారెడ్డి]] యొక్క స్వస్థలము. ఇతడున్నూ ఈ ఉత్సవాలకు ప్రతి సంవత్సరమూ హాజరవుతాడు.
* భీమవరం మరియు చుట్టుప్రక్కల చాలా ప్రదేశాలలో ఎన్నో పరిశ్రమలు ఉన్న '''రెడ్డీ అండ్ రెడ్డీ''' సంస్ధల యజమానులు ఈ ఊరి వారే. వేమన జయంతి ఉత్సవాలను ఎక్కువగా వారే నిర్వహిస్తారు. ఈ గ్రామంలో ఎక్కువగా రెడ్డి కులస్తులు కలరు. ఇక్కడి నుండి ఎక్కువగా గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తారు.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5268. <ref> http://name="censusindia.gov.in"/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15</ref> ఇందులో పురుషుల సంఖ్య 2611, మహిళల సంఖ్య 2657, గ్రామంలో నివాసగ్రుహాలు 1289 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/ఆరవల్లి_(అత్తిలి)" నుండి వెలికితీశారు