గొంతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Illu01 head neck.jpg]]
గొంతు [[ముక్కు]], [[నోరు]]లకు వెనుక భాగంలో [[స్వరపేటిక]], [[అన్నవాహిక]] లకు పైనున్న భాగం. ఇది [[జీర్ణవ్యవస్థ]] మరియు [[శ్వాసవ్యవస్థ]]లకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి.
"https://te.wikipedia.org/wiki/గొంతు" నుండి వెలికితీశారు