స్వామి శ్రద్ధానంద: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ సన్యాసి మరియు తత్వవేత్త
"Swami Shraddhanand" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

10:13, 9 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

స్వామి శ్రద్ధానంద (1856-1926), ఆర్య సమాజ నాయకులలో ప్రముఖులు. మహాత్మా ముంషీగా కూడా పిలవబడే ఆయన స్వాతంత్ర సమరయోధుడు, విద్యా వేత్త, మరియు హిందూ మత సంస్కర్త. స్వామి దయానంద సరస్వతి ఆశయ ప్రచారము మరియు వాటి సాధనే ధ్యేయంగా బ్రతికారు. హిందూ మత సంఘటన మరియు శుధ్ధి ఉద్యమాలను విస్తృతంగా నిర్వహించారు. కాంగ్రీ గురుకుల విద్యాలయంతో సహా అనేక విద్యాలయాలను స్థాపించారు.1926వ సంవత్సరం లో ఒక ముస్లిం మతోన్మాది చెతిలో హత్యకు గురయ్యారు.