ఉదయగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం‎|type = mandal|latd=14.878184|longd=79.300089|native_name=ఉదయగిరి||district=నెల్లూరు|mandal_map=Nellore mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఉదయగిరి|villages=16|area_total=|population_total=33413|population_male=16842|population_female=16571|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.33|literacy_male=80.22|literacy_female=50.35|pincode = 524226}}
 
'''ఉదయగిరి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండల కేంద్రము. ఉదయగిరిని టూరిజ౦ ప్రాంత౦ గా చేయ౦డి
 
ఉదయగిరి [[నెల్లూరు]]కు వాయువ్యమున 96 కి.మీ దూరములో ఉన్నది. [[14వ శతాబ్దము]]లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]] కట్టించిన కోట శిధిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన [[సంజీవ కొండ]] వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నవి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల మరియు చోళుల కాలం నాటి దేవాలయాలు కలవు.
"https://te.wikipedia.org/wiki/ఉదయగిరి" నుండి వెలికితీశారు