గొలగమూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ==గ్రామంలో విద్యా using AWB
పంక్తి 92:
}}
'''గొలగమూడి ''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[వెంకటాచలము]] మండలానికి చెందిన [[గ్రామము]]. పిన్ కోడ్ నం. 524 321., ఎస్.టి.డి.కోడ్ = 0861.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
[[బొమ్మ:VenkayyaSwamy.jpg|thumb|right|100px|శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి ]]
 
[[బొమ్మ:VenkayyaSwamy.jpg|thumb|right|100px|శ్రీ వెంకయ్య స్వామి, గొలగమూడి ]]
 
* గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రము. ఇది నెల్లూరు నుండి సుమారు 15 కి.మి దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవము. <!-- ఖఛితముగా సందర్సించదగ్గ పుణ్యక్షేత్రము. -->
 
ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి [[మహాసమాధి]] చెందారు. ఆయనను *[[వెంకయ్య స్వామి]] అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.
* ఈ గ్రామములో శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం ఉన్నది.
 
==ఇవి కూడా చూడండి==
* [[వెంకయ్య స్వామి]]
* [[శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం, గొలగమూడి]]
 
 
{{వెంకటాచలము మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/గొలగమూడి" నుండి వెలికితీశారు