చర్చ:విశ్వామిత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

వాక్య వివరణ
పంక్తి 33:
:"వారి అభ్యర్థన మేరపు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల త్రిశంకుడు తలక్రిందులుగా త్రిశంకు స్వర్గం లో ఉందేటట్లు అంగీకరిస్తాడు."
అర్థం కానందువలన నేను సరిదిద్దలేదు. ఈ వాక్యంలోని సందిగ్ధతను తొలగించి, మరింత వివరంగా రాయాలి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:27, 6 ఆగష్టు 2007 (UTC)
:వాక్యర్థం పూర్తిగా రాలేదనే విషయాన్ని నేను అంగీకరిస్తాను. [http://www.valmikiramayan.net/bala/sarga60/bala_60_prose.htm ఇక్కడ చూడండి చివరి పేరా]], నాకు అర్థం అయ్యినంత వరకు దేవతల అభ్యర్థన మేరపు త్రిశంకుడు ఉండే స్వర్గం మనకు కనిపించే నక్షత్ర మండలానికి (మన పాల పుంతకి ఆవల మరో గెలాక్సీ లొ) ఆవల ఉన్నది, అందులొ త్రిశంకుడు తల క్రిందులుగా ఉంటాడు.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 22:25, 6 ఆగష్టు 2007 (UTC)
Return to "విశ్వామిత్రుడు" page.