ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్ధులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అనేకసార్లు మండలస్థాయిలో ప్రథమంగా నిలిచినారు. ప్రస్తుతం 225 మంది విద్యార్ధులున్న ఈ పాఠశాలలో, 2014-15 విద్యా సంవత్సరంలో, 10వ తరగతి పరీక్షా ఫలితాలలో, 94% ఉత్తీర్ణత సాధించినారు. []
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కోనేటి పెదసంజీవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు