వికిరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
==మాట పుట్టుక==
 
[[రేడియో]] (radio),ఇంగ్లీషులో రేడియేషన్ (radiation), [[రేడియో ధార్మికత|రేడియో ఏక్టివిటీ]] (radioactivity), రేడియం (radium), రేడియో తరంగాలు (radio waves), [[రేడియో]] (radio), అన్న మాటలలో పోలికలు ఉన్నా వాటి అర్థాలలో తేడాలు ఉన్నాయి.
 
ముందు ఆకాశవాణి వారి రేడియో లాంటి ఉపకరణం గురించి చూద్దాం. ట్రాన్సిస్టర్ రేడియో అన్న మాటని బద్ధకించి “ట్రాన్సిస్టర్” అనటం లేదూ? అలాగే “రేడియో రిసీవర్” అన్న మాటని పూర్తిగా అనటానికి బద్దకించి కుదించగా “రేడియో” వచ్చింది.
పంక్తి 16:
 
==రేడియేషన్ అంటే ఏమిటి?==
గాలి వీచని రాత్రి బోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు మనకి తగిలే వేడి, వెలుతురు “రేడియేషన్” అనే ప్రక్రియకి ఉదాహరణలు. ఉష్ణ ప్రసరణకి మూడు మార్గాలు ఉన్నాయని కళాశాలలో చెబుతారు: కండక్షన్ ( ), కన్‌వెక్షన్ (), రేడియాషన్ ( ). కండక్షన్ ( ) అంటే ఒక ఘన పదార్థం వేడి ప్రయాణించడానికి మాధ్యమంగా ఉండాలి. కన్‌వెక్షన్ () అంటే ద్రవ పదార్థం కాని, వాయు పదార్థం కాని ఉష్ణ ప్రసరణకి మాధ్యమంగా ఉంటుంది. ఈ మాధ్యమాల ప్రసక్తి లేకుండా ప్రయాణం చేస్తే అది రేడియేషన్‌.
 
రేణువుల రూపంలో కాని, కిరణాల రూపంలో కాని, కెరటాల రూపంలో కాని ప్రసరించి ప్రయాణం చేసే [[శక్తి]] (energy) రేడియేషన్‌కి మరొక ఉదాహరణ. అలాగని నీళ్లల్లో వచ్చే కెరటాలు, గాలిలో ప్రవహించే శబ్ద తరంగాలు రేడియేషన్ కావు.
ఇప్పుడు రేడియేషన్ గురించి ఆలోచిద్దాం. గాలి వీచని రాత్రి బోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు మనకి తగిలే వేడి, వెలుతురు “రేడియేషన్” అనే ప్రక్రియకి ఉదాహరణలు.
 
రేణువుల రూపంలో కాని, కిరణాల రూపంలో కాని, కెరటాల రూపంలో కాని ప్రసరించి ప్రయాణం చేసే [[శక్తి]] (energy) రేడియేషన్‌కి మరొక ఉదాహరణ. అలాగని నీళ్లల్లో వచ్చే కెరటాలు, గాలిలో ప్రవహించే శబ్ద తరంగాలు రేడియేషన్ కావు.
 
రేడియేషన్ అనేది కంటికి కనిపించే వెలుగు రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని వేడి రూపంలో ఉండవచ్చు, కంటికి కనిపించని [[ఆల్ఫా రేణువులు]]లా ఉండొచ్చు. నిజానికి కంటికి కనిపించే వెలుగుతో పోల్చి చూస్తే కంటికి కనిపించని రేడియేషన్ కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. మరొక విధంగా చెప్పాలంటే కంటికి కనిపించే రేడియేషన్ ని “కాంతి” అనీ ‘వెలుగు” అనీ అంటాం.
"https://te.wikipedia.org/wiki/వికిరణం" నుండి వెలికితీశారు