వికిరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
చెట్లు, జంతువులు, మనుష్యులు మరణించినప్పుడు, గాలి పీల్చటం మానెస్తాము కనుక, ఈ వికీర్ణ ఉత్తేజితం ఆయా జీవుల జీవకణాలలో పేరుకొనటం మాని నశించటం మొదలుపెడుతుంది. కాల చక్రం 5,700 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఈ వికీర్ణ ఉత్తేజితంలో సగం భాగం నశిస్తుంది. (ఇది కర్బనం-14 లక్షణం.) అందుకనే ఈ 5,700 సంవత్సరాల కాలాన్ని కర్బనం-14 యొక్క అర్ధాయుష్షు (half-life) అంటారు. ఒక చెట్టు అవశేషాలలో కాని, ఒక జంతువు యొక్క అవశేషాలలో కాని కర్బనం-14 కి సంబంధించిన వికీర్ణ ఉత్తేజితం ఇంకా ఎంత మిగిలి ఉందో తెలిస్తే ఆ చెట్టు ఎన్నాళ్ల క్రితం చచ్చిపోయిందో లెక్క కట్టి చెప్పొచ్చు. ఉదాహరణకి కర్బనం-14 లో ఉన్న వికీర్ణ ఉత్తేజితం పరిపూర్ణంగా నశించిపోవటానికి 50 అర్ధాయుష్షుల కాలం పడుతుంది. అంటే, ఒక ప్రాణి చచ్చిపోయిన తరువాత ఆ ప్రాణి అవశేషాలలో 3,00,000 సంవత్సరాలపాటు ఈ వికీర్ణ ఉత్తేజితం ఉంటుంది.
== ??==
ముందు ఆకాశవాణి వారి రేడియో లాంటి ఉపకరణం గురించి చూద్దాం. ట్రాన్సిస్టర్ రేడియో అన్న మాటని బద్ధకించి “ట్రాన్సిస్టర్” అనటం లేదూ? అలాగే “రేడియో రిసీవర్” అన్న మాటని పూర్తిగా అనటానికి బద్దకించి కుదించగా “రేడియో” వచ్చింది.
 
==రేడియో అంటే ఏమిటి?==
ముందు ఆకాశవాణి వారి రేడియో లాంటి ఉపకరణం గురించి చూద్దాం. ట్రాన్సిస్టర్ రేడియో అన్న మాటని బద్ధకించి “ట్రాన్సిస్టర్” అనటం లేదూ? అలాగే “రేడియో రిసీవర్” అన్న మాటని పూర్తిగా అనటానికి బద్దకించి కుదించగా “రేడియో” వచ్చింది. రేడియో రిసీవర్ దేనిని “రిసీవ్” చేసుకుంటుంది? రేడియో తరంగాలు అనే ఒక జాతి విద్యుదయస్కాంత తరంగాలని. అందుకే దానికి ఆ పేరు వచ్చింది.
 
రేడియో రిసీవర్ దేనిని “రిసీవ్” చేసుకుంటుంది? రేడియో తరంగాలు అనే ఒక జాతి విద్యుదయస్కాంత తరంగాలని. అందుకే దానికి ఆ పేరు వచ్చింది.
 
రేడియో తరంగాలు అంటే ఏమిటి? టూకీగా చెప్పాలంటే ఇవి రేడియో కేంద్రం నుండి ప్రసారితమయే, కంటికి కనబడని, విద్యుదయస్కాంత కెరటాలు.
"https://te.wikipedia.org/wiki/వికిరణం" నుండి వెలికితీశారు