వికిరణం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
==రేడియో అంటే ఏమిటి?==
ట్రాన్సిస్టర్ రేడియో అన్న మాటని బద్ధకించి “ట్రాన్సిస్టర్” అనటం లేదూ? అలాగే “రేడియో రిసీవర్” అన్న మాటని పూర్తిగా అనటానికి బద్దకించి కుదించగా “రేడియో”[[రేడియ]] వచ్చింది. రేడియో రిసీవర్ దేనిని “రిసీవ్” చేసుకుంటుంది? రేడియో తరంగాలు అనే ఒక జాతి విద్యుదయస్కాంత తరంగాలని. అందుకే దానికి ఆ పేరు వచ్చింది.
 
రేడియో తరంగాలు అంటే ఏమిటి? టూకీగా చెప్పాలంటే ఇవి రేడియో కేంద్రం నుండి ప్రసారితమయే, కంటికి కనబడని, విద్యుదయస్కాంత కెరటాలు.
పంక్తి 52:
 
పరారుణ తరంగాల పక్కన ఉన్న తరంగాలకి “రేడియో తరంగాలు” అన్న పేరు పెట్టకుండా మరేదయినా పేరు పెట్టి ఉంటే మన ప్రాణం సుఖాన్న పడి ఉండేది. ఉదాహరణకి “దీర్ఘ తరంగాలు” అనో “భారీ తరంగాలు” అనో పేరు పెట్టి ఉంటే బాగుండిపోయేది; అప్పుడు మన రేడియోకి ఏ భారవి అనో పేరు పెట్టుకుని ఉండేవాళ్లం!
 
==మూలాలు==
* http://www.airplaycafe.com/etymology-of-radio-describing-the-origin.html
"https://te.wikipedia.org/wiki/వికిరణం" నుండి వెలికితీశారు