వికిరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==రేడియో అంటే ఏమిటి?==
ట్రాన్సిస్టర్ రేడియో అన్న మాటని బద్ధకించి “ట్రాన్సిస్టర్” అనటం లేదూ? అలాగే “రేడియో రిసీవర్” అన్న మాటని పూర్తిగా అనటానికి బద్దకించి కుదించగా [[రేడియో]] వచ్చింది. రేడియో రిసీవర్ దేనిని “రిసీవ్” చేసుకుంటుంది? రేడియో తరంగాలు అనే ఒక జాతి విద్యుదయస్కాంత తరంగాలని. అందుకే దానికి ఆ పేరు వచ్చింది.
 
రేడియో తరంగాలు అంటే ఏమిటి? టూకీగా చెప్పాలంటే ఇవి రేడియో కేంద్రం నుండి ప్రసారితమయే, కంటికి కనబడని, విద్యుదయస్కాంత కెరటాలు.
"https://te.wikipedia.org/wiki/వికిరణం" నుండి వెలికితీశారు