పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి clean up, replaced: <ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించి using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''పూనూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref><ref name="censusindia.gov.in"/>. పిన్ కోడ్: 523 169.,
 
ఈ గ్రామము మండలము లోనే పెద్ద గ్రామము. [[గుంటూరు]] జిల్లా [[చిలకలూరిపేట]] పట్టణము నుండి మండలములోని ముఖ్య గ్రామాలైన [[అనంతవరము]],[[యనమదల]],[[యద్దనపూడి]],[[గన్నవరం]] లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ.బస్సు కలదు. గుంటూరు నుండి [[పర్చూరు]], [[నూతలపాడు]], [[చింతగుంటపాలెం]]లను కలుపుతూ పూనూరుకు ఆర్.టీ.సీ బస్సు కలదు.
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు