పొట్టెపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ==గ్రామంలో విద్యా using AWB
చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''పొట్టేపాళెం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం. 524 004., ఎస్.టి.డి.కోడ్ = 0861.
 
 
* పొట్టేపాళెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో, 2014,మార్చ్-19న, ఉదయం మహాద్వార గోపుర సంప్రోక్షణ జరిగినది. కలశాలు, నవగ్రహాలు, శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తీసుకొని దేవస్థానం చుట్టూ ప్రదక్షణచేసి, అనంతరం వాటిని ప్రతిష్ఠించారు. సాయంత్రం, వేదమంత్రాల నడుమ, స్వామివారి కళ్యాణం, పూలంగిసేవ, గ్రామోత్సవం నిర్వహించినారు.
"https://te.wikipedia.org/wiki/పొట్టెపాలెం" నుండి వెలికితీశారు