ఇల్లందు: కూర్పుల మధ్య తేడాలు

22 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల (2), ప్రైమరీ → ప్రాథమిక using AWB
చి (clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల (2), ప్రైమరీ → ప్రాథమిక using AWB)
|pincode = 507123}}
 
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
 
భౌగోళికంగా ఇల్లందు స్థానం {{coord|17.6|N|80.33|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Yellandu.html Falling Rain Genomics, Inc - Yellandu]</ref> సగటు ఎత్తు 205&nbsp;[[మీటర్]]లు (672&nbsp;[[అడుగు]]లు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ [[సింగరేణి]].
==విద్యా సంస్థలు==
 
* సింగరేణి కాలరీస్ హైస్కూలుఉన్నత పాఠశాల - 1977లో ప్రారంభమైంది.
* సింగరేణి కాలరీస్ అప్పర్ ప్రైమరీప్రాథమిక స్కూలు - 1979/80లో ప్రారంభమైంది.
* కాకతీయ కాన్సెప్త్ స్కూలు - 2010 లో ప్రారంభమైంది
* మాంటిసొరి హైస్కూలుఉన్నత పాఠశాల
* సాహితి, మెరిట్, సాధన, రవీంద్రభారతి జూనియర్ కాలేజీలు
* ప్రభుత్వ జూనియర్ కాలేజీ
1,28,815

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1659867" నుండి వెలికితీశారు