శేఖర్ కమ్ముల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 23:
| footnotes =
}}
[['''శేఖర్ కమ్ముల]]''' ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత.
శేఖర్ అంద్రాప్రదేశ్ పశ్చిమగోధవరి జిల్ల ఏలూరు ప్రాంతానికి చెందిన వాడు.సికిందరాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో హైస్కూలుఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్సులో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పని చేసిన తర్వాత వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు.
 
== సినీ యాత్ర==
దర్శకుడిగా ఆయన మొదటి సినిమా [[డాలర్ డ్రీమ్స్]]. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. <ref>http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007082350180400.htm&date=2007/08/23/&prd=mp&</ref>. తరువాత ఆయన దర్శకత్వం వహించిన [[ఆనంద్]] సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది.
సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి.
 
పంక్తి 48:
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
 
[[వర్గం:నంది ఉత్తమ కథా రచయితలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/శేఖర్_కమ్ముల" నుండి వెలికితీశారు