జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 12:
 
== ప్రారంభ జీవితం ==
జయప్రకాశ్ నారాయణ్ [[ఉత్తర ప్రదేశ్]] లోని [[బలియా]] జిల్లాకు, [[బీహారు]] లోని [[సారన్]] జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. హైస్కూలుఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను [[పాట్నా]] లో అభ్యసించాడు. అటుపిమ్మట [[అమెరికా]] లో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి [[1929]] లో [[భారతదేశం]] తిరిగి వచ్చాడు. అమెరికా లో ఉన్న సమయంలో [[మార్క్స్]] సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే [[యం.యన్.రాయ్]] రచనల ప్రభావానికి లోనయ్యాడు.
 
[[1920]] లో జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, [[కస్తూరిబా గాంధీ]] అనుచరురాలు అయిన ప్రభావతీ దేవిని వివాహమాడాడు.
పంక్తి 45:
{{భారతరత్న గ్రహీతలు}}
{{రామన్ మెగసెసే పురస్కార విజేతలు (భారత దేశము)}}
 
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:1902 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు