సౌభాగ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 40:
==జీవితవిశేషాలు==
 
[[1954]] [[నవంబర్ 25]]న [[చిత్తూరు జిల్లా]] రొంపిచర్లలో పుట్టిన సౌభాగ్య అసలు పేరు పి.విజయకుమార్. రొంపిచర్ల, [[తిరుపతి]]లలో హైస్కూలుఉన్నత పాఠశాల విద్య, విద్వాన్, తెలుగు ఎం.ఎ. చదివాడు. [[హైదరాబాద్]] గ్రామర్ స్కూల్లో తెలుగు అధ్యాపకుడిగా 28 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశాడు.1984లో వెలువరించిన తొలి వచన కవితాసంపుటి 'సంధ్యాభీభత్సం' ప్రతిష్టాత్మక [[ఫ్రీవర్స్ ఫ్రంట్]] అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది. రెండవ కవితాసంపుటి 'కృత్యాద్యవస్థ'కు మొట్టమొదటి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు లభించింది.
 
==రచనలు<ref>[http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=72| అజొవిభొ కందాళై ఫౌండేషన్ వారి బుక్‌లింక్ లో సౌభాగ్య రచనల జాబితా]</ref>==
{{Div col|cols=4}}
# సంధ్యాభీభత్సం (కవిత్వం)
పంక్తి 70:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1954 జననాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/సౌభాగ్య" నుండి వెలికితీశారు