ఆంగ్ల భాష: కూర్పుల మధ్య తేడాలు

చి అనువాద సమస్యలు లంకె తగిలించేను
చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల, ప్రైమరీ → ప్రాథమిక using AWB
పంక్తి 20:
 
తరువాత స్కేండినేవియా నుండి వైకింగులు దండయాత్ర చేసి ఒక శతాబ్దం పాటు - సా. శ. 780 నుండి 880 వరకు - బ్రిటన్ తో చిల్లర మల్లర యుద్ధాలు చేసేరు. ఈ సమయంలో ఆ ప్రాంతాల పదజాలం ఇంగ్లీషులో కలిసిపోయింది. నిజానికి పదవ శతాబ్దం వరకు ఈ భాషని "ఇంగ్లీషు" అనే పేరుతో వ్యవహరించనే లేదు.
 
 
పెను తుపానులా వచ్చి ఇంగ్లీషుని కూకటి వేళ్లతో కుదిపేసిన భాష ఫ్రెంచి భాష. సా. శ. 1066 తరువాత బ్రిటన్ మీద ఫ్రెంచి వారి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. దానితోపాటు ఫ్రెంచి వారి ధర్మశాస్త్రం, స్థాపత్య శాస్త్రం, సంగీతం, లలితకళలు, సాహిత్యం బ్రిటన్ మీద విపరీతమైన ప్రభావం చూపించటం మొదలు పెట్టేయి. జెర్మన్ సంప్రదాయాలని ఆసరా చేసుకున్న ఆంగ్లో-సేక్సన్ ఆచార వ్యవహారాలు ఫ్రెంచి దృక్పథానికి కట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాత కొత్తల కలయికతో సమానార్ధకాలయిన పాత మాటలు, కొత్త మాటలు పక్క పక్కన నిలబడి మనుగడ కొనసాగించేయి. కొన్ని పాత మాటలు కొత్త అర్ధాన్ని సంతరించుకున్నాయి.
Line 80 ⟶ 79:
ఫేస్‌పౌడరు, ఫ్యాక్షను, ఫెయిలు, ఫైలు, ఫెయిర్‌కాపీ, ఫాల్స్‌ ప్రిస్టేజి, ఫ్యామిలీ, ఫేవరేటు, ఫెరలు, ఫ్యూడలు, ఫీల్డు, ఫిగరు, ఫైనలు, ఫైనాన్సు, ఫైర్‌స్టేషను, ఫస్టు, ఫిష్‌ప్లేటు, ఫిట్‌నెసు, ఫిక్సుడుడిపాజిటు, ఫ్లాట్‌రేటు, ఫ్లడ్ లైటు, ఫ్లోర్‌లీడరు, ఫోల్డరు, ఫుడ్‌పోయిజను, ఫుట్‌బోర్డు, ఫుట్‌పాతు, ఫోరెన్సిక్‌లాబరేటరీ, ఫోర్జరీ, ఫారం, ఫార్ములా, ఫోరం, ఫౌండేషను, ఫండటమెంటల్‌రూల్సు, ఫ్రేము, ఫ్రీలాన్సు, ఫ్రైటు, ప్రెష్‌వాటరు, ఫుల్‌బెంచి, ఫర్నిచరు, ప్యాను, ఫ్రిజు, గేము, గ్యాపు, గేటుకీపరు, గజెటు, గజిటెడ్ఆఫీసరు, గేరు, జిన్నింగుమిల్లు,
గ్లాసు, జీ.వో., గోడౌను, గోల్డెన్‌బిలీ, గూడ్సు, గుడ్‌విల్లు, గవర్నమెంటు, [[గవర్నరు]], గ్రేడు, గ్రాడ్యుయేటు, గ్రాంటు, గ్రీన్‌కార్డు, గ్రౌండ్‌ఫ్లోరు, గ్రూపు, గ్యారంటీ, గార్డు, గన్‌పౌడరు, జీప్సీ, గ్రిల్లు, హాలు, హల్‌టటిక్కెట్టు, హాల్టు, హెల్మెటు, హేండిలు, హార్బరు, హెడ్‌పోస్టాఫీసు,
హెడ్‌క్వార్టర్సు, [[హెలీకాప్టరు]], హెల్పరు, హీరో, హీరోయిను, హైక్లాసు, హైకోర్టు, హైస్కూలుఉన్నత పాఠశాల, హైజాక్‌, హోంగార్డు, హాస్పిటలు, హౌస్‌కమిటీ, హరికేన్‌ లాంతరు, హైబ్రీడు, ఇంటర్మీడియటు, ఇమ్మిడియేటు, ఇంపార్టెంట్‌, ఇంప్రెస్టు, ఇన్‌చార్జి, ఇన్‌కంటాక్సు, ఇంక్రిమెంటు, ఇండెలిబుల్‌ఇంకు, ఇండెమ్నిటీబాండు, ఇండెంటు, ఇండిపెండెంటు, ఇండెక్సు, ఇండియను, ఇండికేటరు, ఇన్‌డైరెక్టు, ఇండస్ట్రీ, ఇనిషియల్సు, ఇన్నింగ్స్‌, ఇంక్వెస్టు, ఐ.పి, ఇన్స్‌పెక్షను, ఇన్‌స్టాల్‌మెంటు, ఇన్యూరెన్సు, ఇంటరెస్టు, ఇంటర్య్వూ, ఇన్‌వెస్టిగేషను, ఇన్విటేషన్‌కార్డు, ఇన్‌వాయిసు, ఇరిగేషన్‌బంగళా, ఇంటు, ఇంజెక్షను, జైలు, జాయింటుకలెక్టరు, జెట్‌, జాబ్‌వర్కు, జాయినింగ్‌రిపోర్టు, జర్నలిస్టు, జడ్జి, నియరు, జంక్షను, జస్టిసు,
కీ, కిడ్నాపు, కిచ్చెను, కిలో, కమాండరు, కమిటీ, కంప్యూటరు, కీబోర్డు, లాబరేటరీ, లేబులు, లేబరు, ల్యాండు, లాస్టు, లాప్సు, లైసెన్సు, లేటు, లాయరు, లీడరు, లీజు, లీవు, ల్జెరు, లీగల్‌నోటటిసు, లెటర్‌లెటవెలు, లెవీ, లెవెల్‌క్రాసింగు, లెబ్రరీ, లీను, లైఫు, లిఫ్టు, లిమిట్స్‌, లైను, లింకు, లిక్కరు, లోడు, లోను, లాబీ, లోకలు, లొకాలిటీ, లాకప్‌, లాడ్జి, లాంగ్‌జంపు, లాసు, లక్కీ, లాకులు, లెన్సు,
మెషిను, మేగజైను,మెజిస్ట్రేటు, మేడటమ్‌, మెయిలు, మెయిను, మెంబరు, మేజరు, మేకపు, మేనేజరు, మాండేటు, మేనిఫోల్డ్‌పేపరు, మానర్సు, మ్యాపు, మార్జిను, మార్కెటు, మార్షల్‌, మాస్టరు, మేట్రన్‌, మెచ్యూర్‌, మెడికల్‌కాలేజి, మెకానిక్‌, మీడియం, ఎం.ఎల్‌.ఎ, టమోటా,మెంటలు, మెరిటు, మెసేజి, మెటలు, మెట్రికు, మైలు, మిలిటరీ, మిల్లు, మినరల్‌, మినిస్టరు, మైనరు, మైనారిటీ, మింటు, మైనసు, మిషనరీ, మినిటట్స్‌, మిసైలు, మిక్చరు, మొబైలు, మోడలు, మనియార్డరు, మంత్లీ, మునిసిపాలిటీ, మమ్మీ, మీటరు, నేమ్‌ప్లేటు, నేరోగేజి, ఎన్‌.సి.సి, నేవీ, నెగిటివు, నెట్‌క్యాషు, నెట్‌వర్కు, న్యూస్‌రీలు, నైట్‌షిఫ్టు, నోవేకెన్సీ, నామినేషను, నాన్‌టీచింగ్‌ స్టాఫు, నార్మలు, నోటరీ, నోటు, నోటీసు, నవల, న్యూసెన్సు, నంబరు, నర్సు, ఆఫరు, ఆఫీసరు, ఆఫీసు, ఆయిల్‌పెయింట్సు, ఒలంపిక్సు, ఆన్ డ్యూటీ, ఓపెన్‌ఎయిర్‌ దియోటరు, ఆపరేటరు, ఆపరేషను, అపోజిషన్‌, ఆప్షను, ఆర్డరు, ఆర్డినరీ, ఆర్గనైజేషను, ఔట్ డోర్ షూటింగు, ఒరిజినలు, అవుట్‌ పేషంటు (ఓ.పి), ఓవర్‌బ్రిడ్జి, ఓవర్‌డ్రఫ్టు, ఓవర్‌హాలు, ఓవర్‌టైము, ఓనరు, ఓవర్‌హెడ్‌ట్యాంకు, పేకెటు, పేజి, పెయింటరు, పేపరు, పార్సిలు, పార్టనరు, పేరెంట్సు, పర్సంటేజి, పార్లమెంటు, పెట్రోలు, పార్టీ, పార్ట్‌టైము, పాసు, పాస్‌బుక్కు, పాసెంజరు, పాస్‌పోర్టు,
పేటెంటు, ప్యాట్రను, పాన్‌బ్రోకరు, పెండింగ్‌ ఫైలు, పెనాలిటీ, పెన్షను, పిరియడు, పర్సను, పర్మనెంటు పోస్టు, పర్మిషను, పర్మిటు, పిటీషను, ఫేజు, ఫోటోస్టాట్‌, పైలట్‌, పయెనీరు, ప్లాను, ప్లాస్టిక్‌, ప్లీ ర్‌, ప్లీజు, ప్లింత్‌ ఏరియా, ప్లెబిసైటు, ప్లాటు,
పాయింటు, పోలు, పోలీసు, పాలసీ, పాలిటిక్సు, పోలింగు, పాలిటెక్నికు, పాపులరు, పోర్టు, పోర్షను, పోజిటివ్‌, పోస్టు, పోస్టింగు, పోస్టుమార్టం, పొటెన్సీ, పవరు, ప్రాక్టికల్స్‌, ప్రాక్టీసు, ప్లేయరు, ప్రికాషను, ప్రిఫరెన్సు, ప్రిగ్నెంటు, ప్రిలిమినరీ, ప్రజెంటు, ప్రసిడెంటు, ప్రెస్సు, ప్రైజు, ప్రైమరీప్రాథమిక, ప్రిన్సిపాలు, ప్రింటింగుప్రెస్‌, ప్రైవేటు, ప్రొబేషనరు, ప్రాబ్లం, ప్రొసీజరు, ప్రొడ్యూసరు, ప్రోఫిటు, ప్రోగ్రెస్‌ రిపోర్టు, ప్రాజెక్టు, ప్రామిసరినోటు, ప్రమోషను, ఫ్రూఫు, ప్రాపర్టీ, ప్రొప్రయిటరు, ప్రాసిక్యూటరు, ప్రొటోకాలు, సైకియాట్రిస్టు, పబ్లిక్‌గార్డెను, పబ్లిషరు, పంచరు, పనిష్‌మెంటు, పర్పసు, పజిలు, పెన్ను, పెన్సిలు, ప్లగ్గు, పంపు, క్వాలిఫికేషను, క్వాలిటీ, క్వార్టరు, కొర్రీ, కొచ్చిను, కోరం, కోటా, కొటేషను,
కారు, కార్నరు, ర్యాకు, రేడియో, రెయిడింగ్‌, రైలు, రైసు, రైన్‌గేజి, ర్యాలీ, రేంజి, ర్యాంకు, రేపు, రేటు, రేషను, ఆర్‌.సి.సి, రియాక్షన్‌, రీడరు, రియాక్టరు, రిక్రియేషన్‌ క్లబ్బు, రీడింగ్‌రూం, రెడీమేడు, రీలు, రియల్‌ఎస్టేటు, రీజను, రిబేటు, రీకాలు, రిసీటు, రిసెప్షను, రికగ్నిషను, రికార్డు, రీకౌంటింగు, రికవరీ, రిక్రూట్‌మెంటు, ఆర్‌.డి, రిఫరెన్సు, రిఫరెండం, రిఫండు, రిజిస్టర్డు పోస్టు, రిజిస్ట్రేషను, రిజిస్టరు, రెగ్యులరు, రిలేషను, రిలీజు, రిమైండరు, రెమిషను, రిమోట్‌కంట్రోలు, రెన్యూవలు, రీచార్జికూపను, రిపేరు, రిప్లై, రిపోర్టు, రిప్రజెంటేటివు, రిపబ్లికు, రిక్వెస్టు, స్టాపు, రీసేలు, రీసెర్చి, రిజర్వేషను, రెసిడెన్సు, రిజైను, రెస్పెక్టు, రెస్టు, రెస్పాన్సిబులు, రిజల్టు, రిటైల్‌ డీలరు, రిటైర్‌మెంటు, రెవిన్యూ, రివర్షను, రివార్డు, రిబ్బను, రైటు, రిస్కు, రోబోటు, రోల్‌నంబరు, రఫ్‌, రొటేషను, రూటు, రాయల్‌, రాయల్టీ, రబ్బర్‌స్టాంపు, రూల్సు, రన్నింగు, రూము, రెంచి, రోడ్డు, రేజరు, రింగురోడ్డు, రెగ్యులేటరు, రిజర్వాయరు, సేఫ్‌టీలాకరు, శాలరీ, సేల్సు, సెలైను, శాంక్షను,
శానిటరీ ఇన్స్‌పెక్టరు, శాటిలైటు, సేవింగ్సు, స్కేలు, షెడ్యూలు, స్కీము, స్కూలు, సైన్సు, స్కోపు, స్క్రీను, స్క్రిప్టు, సీలు, సీజను, సీటు, సెకండు, సీక్రెటు, సెక్రటరీ, సెక్షను, సెక్టారు, సెక్యూరిటీ, సెగ్మెంటు, సెలెక్షను, సెల్ప్‌సర్వీసు, సెమినారు, సెనేటు, సీనియరు, సెన్సు,
"https://te.wikipedia.org/wiki/ఆంగ్ల_భాష" నుండి వెలికితీశారు