జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (3) using AWB
చి →‎విద్య, ఆరోగ్య రంగాలు: clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల (2) using AWB
పంక్తి 300:
 
1872లో [[:en:Meiji Restoration|మెయిజీ పునరుద్ధరణ]] తరువాత జపాన్‌లో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, విశ్వవిద్యాలయం విద్య అనే వ్యవస్థ మొదలయ్యింది.<ref>{{cite web |url=http://www.fpri.org/footnotes/087.200312.ellington.japaneseeducation.html |title=Beyond the Rhetoric: Essential Questions About Japanese Education |author=Lucien Ellington|publisher=Foreign Policy Research Institute |date=[[2003-12-01]] |accessdate=2007-04-01}}</ref>
1947 తరువాత ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య నిర్బంధంగా ఉంటున్నది. తరువాత దాదాపు అందరు విద్యార్ధులూ హైస్కూలుఉన్నత పాఠశాల విద్యను కొనసాగిస్తుంటారు. 2005 లెక్కల ప్రకారం హైస్కూలుఉన్నత పాఠశాల పాసైనవారిలో 75.9% కాలేజి లేదా విశ్వవిద్యాలయం లేదా వృత్తి విద్య కోర్సులు చేస్తున్నారు.<ref>{{cite web |url= http://www.mext.go.jp/english/statist/05101901/005.pdf |title= School Education |publisher= [[Ministry of Education, Culture, Sports, Science and Technology (Japan)|MEXT]] | format = [[PDF]] | accessdate=2007-03-10}}</ref> జపాన్ విద్యలో పోటీ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఉన్నత విద్యాలయాలలో ప్రవేశానికి ఈ పోటీ బాగా గట్టిగా ఉంటుంది. [[టోక్యో విశ్వవిద్యాలయం]], [[క్యోటో విశ్వవిద్యాలయం]] జపాన్‌లో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలుగా పరిగణింపబడుతాయి.<ref>{{cite web |url=http://www.alnaja7.org/success/Education/times_world_ranking_2005.pdf |title=The Times Higher Education Supplement World University Rankings |date=[[2005-10-28]] |publisher= TSL Education Ltd. |format = [[PDF]] | accessdate=2007-03-27}}</ref>
[[:en:Organisation for Economic Co-operation and Development|OECD]] వారి ఒక అధ్యయనం ప్రకారం 15 సంవత్సరాల విద్యార్ధుల విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోల్చి చూస్తే జపాన్ విద్యార్ధులు ప్రపంచంలో 6వ ఉన్నత స్థానంలో ఉన్నారు<ref>[http://www.oecd.org/document/22/0,3343,en_2649_201185_39713238_1_1_1_1,00.html OECD’s PISA survey shows some countries making significant gains in learning outcomes], [[OECD]], 04/12/2007. [http://www.oecd.org/dataoecd/42/8/39700724.pdf Range of rank on the PISA 2006 science scale]</ref>
 
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు