కప్పగల్లు సంజీవమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల (2) using AWB
పంక్తి 1:
 
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కప్పగల్లు సంజీవమూర్తి
Line 37 ⟶ 36:
}}
==జీవిత విశేషాలు==
'''కప్పగల్లు సంజీవమూర్తి'''<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] మొదటి సంపుటి - [[కల్లూరు అహోబలరావు]] - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల - [[హిందూపురం]] -1975 - పేజీలు 30-35</ref> ([[ఫిబ్రవరి 7]], [[1894]] - [[జూన్ 13]], [[1962]]) ఉపాధ్యాయుడు, రచయిత.
 
== జననం ==
[[1894]] వ సంవత్సరము [[ఫిబ్రవరి 7]] వ తేదీ [[బళ్లారి]] జిల్లా కప్పగల్లు గ్రామంలో భీమరావు మల్లమ్మ దంపతులకు జన్మించాడు. హిందూ మధ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన సంజీవమూర్తి గౌతమ గోత్రజుడు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఇతడు మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి చదివి ఉత్తీర్ణుడైనాడు. [[బళ్ళారి]] మునిసిపల్ హైస్కూలులోఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.
 
== మరణం ==
Line 59 ⟶ 58:
# కీ.శే. కోలాచలం శ్రీనివాసరావు గారి జీవితము (గద్యం)
# కీ.శే. ధర్మవరం రామకృష్ణమాచార్యుల జీవిత సంగ్రహము (గద్య పద్యములు)(1956)
# బళ్ళారి మునిసిపల్ హైస్కూలుఉన్నత పాఠశాల చరిత్ర (గేయము) (1954)
# భరతనారి ధన్య
# సుమకరండము